ఇక్కడ ప్రతి కులానికి ఒక మఠం ఉంది తెలుసా! Kolanupaka Jain Temple & Museum History | ABN Travel
ABN Travel and history
0:00 / 0:00
ఇక్కడ ప్రతి కులానికి ఒక మఠం ఉంది తెలుసా! Kolanupaka Jain Temple & Museum History | ABN Travel
25 441 просмотр · 5 мес. назад
ABN Travel and history
9 тыс. подписчиков
25 441 просмотр · 5 мес. назад
ఇక్కడ ప్రతి కులానికి ఒక మఠం ఉంది తెలుసా! Kolanupaka Jain Temple & Museum History | ABN Travel and history
#Kolanupaka #KolanupakaMuseum #JainMuseum #TelanganaTourism #AncientHistory #JainTemple #IndianHeritage #HistoricalPlaces
#TelanganaHistory #abntravelandhistory
ఇది ఒక మ్యూజియం మాత్రమే కాదు…ఇది వేల ఏళ్ల నిశ్శబ్ద చరిత్ర…
తెలంగాణ నేలపై…జైన సంస్కృతికి చిరునామాగా నిలిచిన
ఈ కొలనుపాక చరిత్రను కళ్లముందు నిలబెడుతుంది.
ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం…ఒక తపస్సు ఫలితం!
ప్రతి విగ్రహం…ఒక తత్వానికి ప్రతీక!ఈ మ్యూజియంలో…జైన తీర్థంకరుల విగ్రహాలు…
పురాతన శాసనాలు…శిల్పకళా వైభవం…శతాబ్దాల నాటి అవశేషాలు…
అహింస…సంయమనం…త్యాగం…జైన ధర్మ సారాంశం ఇక్కడ రాతిలో చెక్కబడి ఉంది.
వేల ఏళ్లుగా కాలాన్ని ఎదుర్కొంటూ నిలిచిన ఈ ఆలయం
మనసుకి ప్రశాంతత ఇస్తుంది. ఇక్కడ అడుగు పెట్టగానే…మన లోపలి శబ్దం ఆగిపోతుంది…
ఇది కేవలం చూసే స్థలం కాదు…ఇది అనుభూతి చెందే చరిత్ర!
విద్యార్థులు, సందర్శకులు పిల్లలకు ఇది ఓ jeevitha పాఠం…యువతకు ఇది ఓ ప్రేరణ…
పెద్దలకు ఇది ఓ ఆత్మపరిశీలన…తెలంగాణ అంటే కేవలం యుద్ధాలు, రాజ్యాలే కాదు…
శాంతి, తత్వం, తపస్సు కూడా! ఒక్కసారి కొలనుపాక మ్యూజియానికి రండి…
మన భూమిలో దాగిన జైన వైభవాన్ని తెలుసుకోండి… కొలనుపాక మ్యూజియం ...రాతిలో చెక్కిన శాంతి కథ!
Welcome to ABN Travel And History – where travel meets timeless history! 🌍✨
We take you on breathtaking journeys to hidden gems, ancient monuments, mythological sites, and forgotten kingdoms across India and the world. From majestic forts and temples to mysterious ruins and vibrant cultures, every episode is packed with stories that shaped civilization.