కుంతీ దేవి దుర్వాస మహర్షి కోపానికి గురైందా..? అసలు కథ ఇదే! |To Curse Kunti | Mahabharatam Ep-43
99TV Bhakti и 99TV Telugu
0:00 / 0:00
కుంతీ దేవి దుర్వాస మహర్షి కోపానికి గురైందా..? అసలు కథ ఇదే! |To Curse Kunti | Mahabharatam Ep-43
334 просмотра · 6 дн. назад
99TV Bhakti и 99TV Telugu
334 просмотра · 6 дн. назад
#KuntiDevi #DurvasaMaharshi #Karna #Mahabharatam #Mahabharata #HinduMythology #TeluguDevotional #99TV
కుంతీ దేవి దుర్వాస మహర్షి కోపానికి గురయ్యిందా..? అసలు దుర్వాస మహర్షి కుంతీదేవికి ఏం ఇచ్చారు? కుంతీకి లభించిన మంత్రం ఏమిటి? ఆ మంత్రంతో సూర్యదేవుడిని ఆహ్వానించడం, కర్ణుడి జననం వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి?
మహాభారతంలో కుంతీదేవి జీవితంలో దుర్వాస మహర్షి పాత్ర ఎంతో కీలకం. దుర్వాస మహర్షి కుంతీకి ఇచ్చిన మంత్రం, దాని ప్రభావం, కర్ణుడి జననం వంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.
Mahabharatam | Kunti Devi | Durvasa Maharshi | Karna Birth Story | Hindu Mythology | Telugu Devotional Stories | @99TVBHAKTI
99TV Devotional is a spiritual haven under the 99TV brand, offering a diverse range of devotional content. From soul-soothing music to insightful discussions on faith and mindfulness, the channel provides a harmonious space for viewers to explore spirituality. With a commitment to unity in diversity, 99TV Devotional invites all to embark on a transcendent journey of self-discovery and connection with the divine.