👉 8 Money Rules Follow అయితే జీవితం👌 మారిపోతుంది | 📖Ramayana Finance Secrets
AK Finance Hacks
0:00 / 0:00
👉 8 Money Rules Follow అయితే జీవితం👌 మారిపోతుంది | 📖Ramayana Finance Secrets
2 087 просмотров · 3 мес. назад
AK Finance Hacks
14,1 тыс. подписчиков
2 087 просмотров · 3 мес. назад
రామాయణం అనగానే చాలామంది ఒక మహాకావ్యం, ఒక ఆధ్యాత్మిక గ్రంథం అని మాత్రమే అనుకుంటారు. కానీ వేల సంవత్సరాల క్రితమే రామాయణంలో డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా సేవ్ చేయాలి, ఎప్పుడు ఖర్చు చేయాలి, Financial Discipline ఎలా ఉండాలి, Emergency Fund ఎందుకు అవసరం, Insurance ఎందుకు అవసరం అనే జీవితాన్ని మార్చే పాఠాలు దాగి ఉన్నాయి.
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నవి:
✔ Ramayana Financial Lessons
✔ Budget Planning Secrets
✔ Emergency Fund Importance
✔ Insurance Importance
✔ Financial Discipline Rules
✔ Wealth Creation Habits
✔ Money Mistakes to Avoid
✔ Ancient Indian Financial Wisdom
ఈ వీడియో ప్రతి Student, Employee, Family Person, Investor, Business Person తప్పకుండా చూడాలి.
మీరు Finance గురించి జీవితాన్ని మార్చే వీడియోలు చూడాలనుకుంటే AK Finance Hacks ఛానల్ Subscribe చేయండి.
#Ramayana #Finance #FinancialLessons #MoneyManagement #PersonalFinance #WealthCreation #FinancialDiscipline #AKFinanceHacks #FinancialEducation #MoneySecrets