సగ్గుబియ్యం పాయసం ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది 😋 | Sabudana Payasam in Telugu | Keerthi Vlogs
Keerthi Vlogs
0:00 / 0:00
సగ్గుబియ్యం పాయసం ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది 😋 | Sabudana Payasam in Telugu | Keerthi Vlogs
741 просмотр · 1 месяц назад
Keerthi Vlogs
79 подписчиков
741 просмотр · 1 месяц назад
ఈరోజు Keerthi Vlogs లో ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసం (Sabudana Payasam) ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను 😋
చాలా సింపుల్‌గా, ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో రుచిగా పాయసం తయారు చేసుకోవచ్చు. పండుగలు, శుభకార్యాలు లేదా ఇంట్లో స్పెషల్‌గా చేసుకోవడానికి ఈ సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుంది ❤️
వీడియో నచ్చితే 👍 Like చేయండి, మీ Friends & Family తో Share చేయండి.
ఇలాంటి మరిన్ని Telugu Cooking Videos కోసం Keerthi Vlogs Channel ను Subscribe చేయండి 🔔
#SaggubiyyamPayasam #SabudanaPayasam #PayasamRecipe #TeluguRecipes #KeerthiVlogs