చిరంజీవి వేట ఎక్కడ ఫెయిలైంది? యండమూరి కథ నుంచి Hollywood Inspiration వరకు షాకింగ్ విశేషాలు! భరద్వాజ
3tv Network и 3tv Chitram
0:00 / 0:00
చిరంజీవి వేట ఎక్కడ ఫెయిలైంది? యండమూరి కథ నుంచి Hollywood Inspiration వరకు షాకింగ్ విశేషాలు! భరద్వాజ
20 311 просмотров · 4 месяца назад
3tv Network и 3tv Chitram
20 311 просмотров · 4 месяца назад
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన ‘వేట’ సినిమా ఎందుకు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు? యండమూరి వీరేంద్రనాథ్ “చెంగలవ్వపూవు” కథ, Hollywood క్లాసిక్ The Count of Monte Cristo ప్రభావం, జయప్రద పాత్ర, కోదండరామిరెడ్డి-చిరంజీవి కాంబో వెనుక ఆసక్తికర విశేషాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
ఈ వీడియోలో:
👉 ‘వేట’ కథ వెనుక అసలు ప్రేరణ ఏమిటి?
👉 The Count of Monte Cristoతో ఉన్న పోలికలు
👉 జయప్రద పాత్ర ఎందుకు హైలైట్ అయింది?
👉 ‘సాగర సంగమం’కి కూడా అదే మూవీ ఎలా ఇన్‌స్పిరేషన్ అయింది?
👉 కోదండరామిరెడ్డి-చిరంజీవి కాంబో ఎందుకు ఈసారి మ్యాజిక్ చేయలేకపోయింది?
👉 అప్పటి ప్రేక్షకులు ఈ సినిమాను ఎందుకు పూర్తిగా అంగీకరించలేదు?
తెలుగు సినిమా చరిత్రలో అరుదైన విశ్లేషణ చూడండి 🎥🔥
#Chiranjeevi #Veta #KodandaramiReddy #Yandamuri #JayaPrada #TeluguCinema #Tollywood #ClassicMovies #MovieAnalysis #CinemaHistory #MegastarChiranjeevi #SagaraSangamam #HollywoodInspiration #Trending