Перейти к содержимому

నాగిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా |2023 WORSHIP SONG|LYRICS TUNE & SUNG BY PAS ISRAEL

Yesu ichu jeevam Ministries

0:00 / 0:00

నాగిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా |2023 WORSHIP SONG|LYRICS TUNE & SUNG BY PAS ISRAEL

253 511 просмотров · 3 г. назад
Yesu ichu jeevam Ministries
6,9 тыс. подписчиков
253 511 просмотров · 3 г. назад
LYRICS TUNE &SUNG BY : PASTOR ISRAEL ABRAHAM SUNG BY PASTOR : GEORGE BUSH MUSIC BY : BILLY GRAHAM EDITING&VFX :JOY ELIJAH    • ఉత్సహించు పెదవులతో|UTSAHINCHU PEDAVULATHO|...   Pastor Israel Abraham Yesu ichu jeevam ministries P. Gannavaram Cell - 8106104104 PLEASE SUBSCRIBE MY YOUTUBE CHANNAL నాగిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా నూనెతో అభిషేకించు ఆత్మతో అభిషేకించు...అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా తలమీద పోయబడీ అంగీలా అంచువరకూ దిగజారిన పరిమళ తైలము వలెను అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా సీయోను కొండ మీద హెర్మోనూ మంచు వలెనూ ఆశీర్వాదము శాశ్వతజీవముతో అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా నేవెళ్లే చోటులెళ్ల నీ సన్నిధి కురిపించుమూ అద్భుతాలతో రక్షణ వస్త్రముతో అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా నా బ్రతుకు దినములన్నీ కృపయూ క్షేమములే చిరకాలము నీ సన్నిధిలో ఉందును అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా #christiansongs #teluguchristiannewsongs #teluguchristiansongs #worshipsongs