విజయవాడ మేయర్గా వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం | రికార్డ్ మెజారిటీతో గెలుపు | ABP Desam
ABP Desam
0:00 / 0:00
విజయవాడ మేయర్గా వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం | రికార్డ్ మెజారిటీతో గెలుపు | ABP Desam
4 981 просмотр · 7 ч назад
ABP Desam
791 тыс. подписчиков
4 981 просмотр · 7 ч назад
#abptelugunews #ABPDesam #TeluguNews#VangaveetiRadha #VijayawadaMayor #Vijayawada #APPPolitics #TDP #JanaSena #ChandrababuNaidu #PawanKalyan #ABPDesam
విజయవాడ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఏకంగా 1,30,872 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. విశేషమేమిటంటే.. సరిగ్గా తన పుట్టినరోజు నాడే విజయవార్త అందుకున్నారు.
రిటర్నింగ్ అధికారి నుంచి విజయవాడ మేయర్గా ఎన్నికైన ధ్రువీకరణ పత్రాన్ని సతీమణితో కలిసి అందుకున్నారు. తనపై నమ్మకం ఉంచిన విజయవాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. వంగవీటి రాధాకృష్ణ రికార్డ్ విక్టరీ పూర్తి వివరాలు ఈ వీడియోలో..
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam