భళి భళి రామానుజ భగవద్ రామానుజ || Best Devotional Song || JETWORLD
HH Chinna Jeeyar Swami
0:00 / 0:00
భళి భళి రామానుజ భగవద్ రామానుజ || Best Devotional Song || JETWORLD
92 326 просмотров · 4 года назад
HH Chinna Jeeyar Swami
417 тыс. подписчиков
92 326 просмотров · 4 года назад
#Statueofequality #Samathamurthy #Jetworld
భళి భళి రామానుజ భగవద్ రామానుజ
భగవద్ రామానుజ భళి భళి ....
వైష్ణవ జన నాయక ! విష్ణులోక దాయక !
నిగమాగమ దేశిక ! నవయుగ వైతాళిక !
పట్టెద మీ పాదము కట్టెద కామ క్రోధము
పెట్టెద ఊర్ధ్వపుండ్రము నెట్టెద ఉభయ కర్మము
భళి భళి రామానుజ భగవద్ రామానుజ
భగవద్ రామానుజ భళి భళి ......
కోమల సుమ శరీర ! కాంతిమతీ కుమార !
షడ్వికార విదూర ! సాధుజన మందార !
నుడివెద తవ నామము విడిచెద భవ భీతము
మరిగెద తమ దాస్యము తరిమెద యమ పాశము
భళి భళి రామానుజ భగవద్ రామానుజ
భగవద్ రామానుజ భళి భళి ......
Web
https://www.statueofequality.org
Volunteer
https://www.volunteer.statueofequalit...
Donate
https://www.statueofequality.org/seva...
Telegram Group:
https://t.me/joinchat/kFfR2jIa_YM1NWQ1
Contact
https://www.statueofequality.org/contact
+91 7901422022
https://www.srs.samaroham@chinnajeeya...
For more details :
☛ Subscribe us @ / jetworld
☛ Like us on / jeeyarswamy
☛ Visit us @ https://chinnajeeyar.guru/chinnajeeyar
☛ Follow us on https://twitter.com/