Перейти к содержимому

బోవెన్‌పల్లి మార్కెట్‌కి మొదటిసారి వెళ్తున్నారా? | కూరగాయలు కొనేవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Suri Vlogger

0:00 / 0:00

బోవెన్‌పల్లి మార్కెట్‌కి మొదటిసారి వెళ్తున్నారా? | కూరగాయలు కొనేవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

7 294 просмотра · 1 мес. назад
Suri Vlogger
10,9 тыс. подписчиков
7 294 просмотра · 1 мес. назад
బోవెన్‌పల్లి మార్కెట్‌కి మొదటిసారి వెళ్తున్నారా? 🥦🍅🥔 కూరగాయలు కొనడానికి హోల్‌సేల్ మార్కెట్‌కి వెళ్లే ముందు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మార్కెట్‌లో కూరగాయలు ఎలా కొనాలి? ధరలు ఎలా తెలుసుకోవాలి? మంచి క్వాలిటీ కూరగాయలను ఎలా గుర్తించాలి? ఎక్కడైనా ఎక్కువ ధర చెప్పకుండా ఎలా కొనాలి? మార్కెట్‌లో కొత్తవాళ్లు చేసే తప్పులు ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో Ground Realityతో చూపిస్తున్నాను. మీరు కూరగాయల వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఇంటి కోసం పెద్ద మొత్తంలో కూరగాయలు కొనాలనుకుంటున్నా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ❤️ 📍 Bowenpally Vegetable Market 🥬 Vegetable Market Guide 💰 Wholesale Vegetable Buying Tips వీడియో నచ్చితే LIKE 👍 చేయండి మీ ఫ్రెండ్స్‌కి SHARE చేయండి 🔄 ఇలాంటి Real Life & Lifestyle Videos కోసం Suri Lifestyle Channelని SUBSCRIBE చేయండి ❤️ #SuriLifestyle #BowenpallyMarket #VegetableMarket #VegetableBusiness #WholesaleMarket #Hyderabad