🚨మిమ్మల్ని మోసం చేసిన వాళ్లు… ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ల జీవితంలో ఏం జరుగుతోంది?Telugu Tarot Reading
Tarot for Soul
0:00 / 0:00
🚨మిమ్మల్ని మోసం చేసిన వాళ్లు… ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ల జీవితంలో ఏం జరుగుతోంది?Telugu Tarot Reading
9 834 просмотра · 1 день назад
Tarot for Soul
20,8 тыс. подписчиков
9 834 просмотра · 1 день назад
🔮 మిమ్మల్ని మోసం చేసిన వాళ్లు… ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ల జీవితంలో ఏం జరుగుతోంది?
మీరు మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేశారా? 💔
మీ నమ్మకాన్ని దెబ్బతీసి, మీకు బాధను మిగిల్చి వెళ్లిపోయిన వాళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ల జీవితంలో ఏం మారుతోంది? చేసిన తప్పులను వాళ్లు గుర్తించారా? వాళ్లకు పశ్చాత్తాపం ఉందా?
✨ ఈరోజు Tarot Readingలో తెలుసుకుందాం:
🔮 ప్రస్తుతం వాళ్ల జీవితంలో ఏం జరుగుతోంది?
🔮 బయటకు కనిపించని వాళ్ల Emotional State ఏంటి?
🔮 మీకు చేసిన అన్యాయం గురించి వాళ్లకు Realization ఉందా?
🔮 వాళ్లు నేర్చుకోవాల్సిన Karmic Lessons ఏంటి?
🔮 మీ గురించి వాళ్ల భావనలు ఎలా ఉండవచ్చు?
🔮 రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు ఉండవచ్చు?
🔮 చివరిగా మీకు Universe Guidance ఏంటి?
ఈ Reading కేవలం Love Relationshipsకి మాత్రమే కాదు. Friendship, Family, Workplace లేదా ఏ Relationshipలోనైనా Betrayal ఎదుర్కొన్న వాళ్ల కోసం. ❤️
🌸 Remember: మీకు జరిగిన అన్యాయం మీ విలువను తగ్గించదు. మీ Healing, Self-Respect, Peace అన్నింటికంటే ముఖ్యమైనవి.
💫 Pile Selection💫
Pile 1: 01:00 (1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16)(a b c d e f g h i j k l m)
Pile 2: 16:59 (17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31)(n o p q r s t u v w x y z)
✨ మీ Intuitionని Follow అవుతూ మీకు Connect అయిన Pileని ఎంచుకోండి.
With Love & Light 💚
E. Meenu
Tarot For Soul (TFS)
---
⚠️ DISCLAIMER
This is a general, timeless tarot reading intended for spiritual reflection, entertainment, and personal insight only.
Tarot interpretations are symbolic and do not establish anyone's actual thoughts, feelings, actions, present circumstances, or future outcomes.
Please take only what resonates with your personal experience. Use your own judgment and make decisions based on real-life facts and circumstances.
This reading is not a substitute for professional medical, legal, psychological, or financial advice.
Important: Tarot For Soul does not have an official contact phone number. Please beware of impersonators.
---
HASHTAGS
#TarotReading #PickACard #TeluguTarot #Tarot #TimelessReading #TarotForSoul #SpiritualGuidance #KarmicLessons #TarotReadingTelugu #SelfHealing