Перейти к содержимому

markapuram road To Guntakal JN New passenger train service Train number 57408/57407

PAVAN TRAIN Telugu traveller

0:00 / 0:00

markapuram road To Guntakal JN New passenger train service Train number 57408/57407

7 238 просмотров · 4 месяца назад
PAVAN TRAIN Telugu traveller
32,6 тыс. подписчиков
7 238 просмотров · 4 месяца назад
గుంతకల్లు-మార్కాపురం రోడ్ కొత్త రైలు.. ఈ నెలలోనే ప్రారంభం, టైమింగ్స్, ఆగే స్టేషన్ల వివరాలివే Guntakal Markapur Road Daily Passenger (57407/57408) May 12: గుంతకల్లు టు మార్కాపురం రోడ్డు కొత్త డైలీ ప్యాసింజర్ రైలు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 57407/57408 నంబర్లతో నడిచే ఈ రైలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానుంది. ఈ రైలు గుంతకల్లు, మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబట్ల కృష్ణాపురం, కంభ, తర్లుపాడు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.. చివరి స్టేషన్ మార్కాపురం రోడ్‌కు చేరుకుంటుంది. హైలైట్: ఏపీలో కొత్తగా డైలీ ప్యాసింజర్ రైలు ప్రారంభంకానుంది గుంతకల్లు నుంచి మార్కాపురం రోడ్డు వరకు కొత్త రైలు ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానున్న రైలు Guntakal Markapur Road Passenger (ఫోటోలు- Samayam Telugu) ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్యగమనిక.. రాయలసీమ నుంచి కోస్తాకు కొత్త రైలు అందుబాటులోకి రాబోతోంది. గుంతకల్లు రైల్వే డివిజన్‌ గుంతకల్లు నుంచి డోన్‌ మీదుగా మార్కాపురం రోడ్డు స్టేషన్‌ మధ్య కొత్త రైలు ప్రారంభంకాబోతోంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఈ రైలు నడపాలని రైల్వేమంత్రిని రిక్వెస్ట్ చేయడంతో గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఈనెల 12న ఈ రైలు ప్రతి రోజూ ప్రయాణించే గుంతకల్లు-మార్కాపురం రోడ్‌ (57407/57408) మధ్య అందుబాటులోకి రానుందని గుంతకల్లు డివిజన్‌ అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రారంభించేందుకు రైల్వే ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న ఈ రైలు గుంతకల్లులో (47507) సాయంత్రం 5.30కు బయలుదేరుతుంది.. అనంతరం మద్దకెర 5.53 గంటలకు, పెండేకల్లు 6.18 గంటలకు, డోన్‌ 6.43 గంటలకు, రంగాపురం 7.08 గంటలకు, బేతంచెర్ల 7.20 గంటలకు, పాణ్యం 7.48 గంటలకు, నంద్యాల 8.30 గంటలకు, గాజులపల్లి 8.48 గంటలకు, దిగువమిట్ట 9.28 గంటలకు, గిద్దలూరు 9.43 గంటలకు, సోమిదేవిపల్లి 9.58 గంటలకు, జగ్గంబొత్ల కృష్ణాపురం 10.10 గంటలకు, కంబం 10.23 గంటలకు, తర్లపాడు 10.38గంటలకు చేరుకుంటుంది. చివరి స్టేషన్ మార్కాపురం రోడ్‌‌కు రాత్రి 11.30కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు (57408) తిరుగుప్రయాణంలో మార్కాపురం రోడ్‌ స్టేషన్‌లో తెల్లవారుజామున 4.30కు బయల్దేరుతుంది. అనంతరం తర్లపాడుకు 4.43 గంటలకు, కంబం 4.58 గంటలకు, జగ్గబొత్లకృష్ణాపురం 5.13 గంటలకు, సోమిదేవిపల్లి 5.28 గంటలకు, గిద్దలూరు 5.43 గంటలకు, దిగువమిట్ట 5.58 గంటలకు, గాజులపల్లి 6.28 గంటలకు, నంద్యాల 7.20 గంటలకు, పాణ్యం 7.42 గంటలకు, బేతంచెర్ల 8.08 గంటలకు, రంగాపురం 8.18 గంటలకు, డోన్‌ 8.45 గంటలకు, పెండేకల్లు 9.10 గంటలకు, మద్దికెర 9.35 గంటలకు చేరుకుంటుంది. చివరి స్టేషన్ గుంతకల్లుకు ఉదయం 10.30కు చేరుకుంటుందన్నారు. ఈ నెల 12న మాత్రం ఈ రైలు గుంతకల్లులో మధ్యాహ్నం 1.23కు బయలుదేరుతుందన్నారు అధికారులు. మొత్తం మీద గుంతకల్లు నుంచి మార్కాపురం రోడ్డుకు రైలు అందుబాటులోకి #telugutrainvlogs #passenger #markaputoguntakaltrain#telugutrainvlogs #newtrain #telugu #icf #telugubusinesstips #passengertrain #newpassengertrain #guntakal #Maddikera #Pendekallu #dhone #rangapuram #betamcherla #panyam #nandyal #Gazulapalli #Diguvametta #giddalur #Somidevipalle #JaggambhotlaKrishnapuram #Cumbum #Tarlupadu #markapur #MarkapurRoad