CRS INSPECTION OF GUNTUR - TENALI DOUBLING AND ELECTRIFICATION | INDIAN RAILWAYS
GopiRailworld
0:00 / 0:00
CRS INSPECTION OF GUNTUR - TENALI DOUBLING AND ELECTRIFICATION | INDIAN RAILWAYS
11 593 просмотра · 7 лет назад
GopiRailworld
882 тыс. подписчиков
11 593 просмотра · 7 лет назад
Date : 13th March 2019
CRS Conducts Inspection of Guntur - Tenali Doubling Line.
CRS Conducted the Mandatory safety and speed trail of the Guntur - Tenali Electrification and Doubling Line.
After the CRS Inspection increase in rail services in the section and diversion of the several long distance trains running between Vijayawada and Tenali to take a detour to New Guntur Railway Station. &
** Inauguration of Manipuram Bridge New Cabin. **
----------------------***----------------------
** గుంటూరు - తెనాలి డబ్లింగ్ మరియు ఎలక్ట్రిఫికేషన్ ఇన్ స్పెక్షన్ **
గుంటూరు - తెనాలి మధ్యన జరుగుతున్న డబ్లింగ్ మరియు ఎలక్ట్రిఫికేషన్ కు సంబంధించి పూర్తి అయిన పనులను పరిశీలించేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ ది. 13 మార్చి 2019న గుంటూరు డివిజన్ కు వచ్చారు. గుంటూరు నుండి తెనాలి వరకు సీఆర్ ఎస్ ఇన్ స్పెక్షన్ ను మొదటి దశ పూర్తి చేశారు. ఈరోజు పరిశీలించిన పనుల అనంతరం సీఆర్ ఎస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తే రైల్వే బోర్డు అనుమతితో ఈ మార్గములో రైళ్ల రాకపోకలు ప్రారంభించవచ్చును రైల్వే అధికారులు పేర్కొన్నారు. 13 మరియు 14వ తేదీలలో రెండు రోజులపాటు ఇన్ స్పెక్షన్ ఉంటుందని గుంటూరు రైల్వే అధికారులు చెప్పిన విషయం తెలిసినదే. కావున ది. 14 మార్చి 2019న రెండవ ఇన్ స్పెక్షన్ పూర్తి చేసుకొని, ఇంకా ఎక్కడైనా, ఏమైనా పనులలో లోపం ఉన్నదా, ఉంటే కనుక వాటిని త్వరితగతిన పూర్తి చేసి ఏప్రిల్ నాటికి ఈ రెండవ లైను అందుబాటులోకి తీసుకువచ్చి ఈ మార్గములో రైళ్లను నడుపుతారు. దాదాపుగా మొత్తం పనులు పూర్తి అయిన గుంటూరు తెనాలి డబ్లింగ్ మరియు ఎలక్ట్రిఫికేషన్ పనులు, కొద్దిమొత్తంలో మాత్రమే పనులు మిగిలియున్నాయి.
వాటిలో మొదటిగా మణిపురం బ్రిడ్జి కాబిన్ దగ్గర చేయాల్సిన పనులు 4 రోజులు పట్టవచ్చును అని, ఈ పనిని మొదలుపెట్టాలంటే కనీసం రెండుమూడు రోజులపాటు రైళ్లను రద్దు చేసి ఇక్కడి పనిని పూర్తి చేయాల్సి యున్నదిని అధికారుల చెప్పియున్నారు. ఇంకా వేజండ్ల మరియు సంగంజాగర్లమూడి స్టేషన్లలో లూప్ లైన్లు ఇలాంటి చిన్న చిన్న పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తారని అధికారులు చెప్తున్నారు. ఈరోజు సీఆర్ ఎస్ ఇన్ స్పెక్షన్ తో పాటు మణిపురం దగ్గర కొత్తగా నిర్మించిన మణిపురం కొత్త కాబిన్ భవనమును సీఆర్ ఎస్ ఇన్ స్పెక్షన్ అధికారులు ఈ నూతన భవనం ప్రారంబోత్సవం జరిపి, అనంతరం సుమారుగా 11.00 గంటల ప్రాంతంలో గుంటూరు - తెనాలి డబ్లింగ్ సీఆర్ ఎస్ ఇన్ స్పెక్షన్ ను ప్రారంభించారు.
CRS Inspection CAR
Loco : WDM3A 16695 MLY + WAP7 LGD 30560 + WAP7 LGD 30253
Loco : WDM3D 11386 GOOTY + WDM3D 11371 GOOTY
Thanks for watching!
If you enjoy the video!
Like, Comment and Subscribe for more!
© GopiRailworld