Перейти к содержимому

YouTube Start చేయడానికి ఇవి ఉంటే చాలు! 📱🎤 | Beginners Must Watch | Day 9/90 | Telugu #vlog

Itlumesubhashini

0:00 / 0:00

YouTube Start చేయడానికి ఇవి ఉంటే చాలు! 📱🎤 | Beginners Must Watch | Day 9/90 | Telugu #vlog

92 просмотра · 10 дн. назад
Itlumesubhashini
394 подписчика
92 просмотра · 10 дн. назад
YouTube start చేయాలనుకునే ప్రతి beginner కోసం ఈ video ❤️ YouTube channel start చేయడానికి expensive phone, costly camera లేదా huge setup తప్పనిసరి కాదు. Basic phone, tripod, mic, ఒక Gmail account మరియు ముఖ్యంగా consistency ఉంటే మన YouTube journey ని start చేయవచ్చు. నేను ఇంకా monetization సాధించలేదు, ఇంకా పెద్ద success కూడా కాలేదు. అయినా ఒక రోజు నా channel monetize అవుతుంది, నేను నా own income earn చేస్తాను అనే hope తో continue చేస్తున్నాను. ప్రత్యేకంగా అమ్మాయిలు తమకంటూ ఒక income source ఉండాలని, కనీసం ఒకసారి అయినా ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. మనం వెంటనే successful కాకపోయినా, ప్రయత్నం ఆపకుండా ఉంటే ఒకరోజు result వస్తుందని నమ్ముతున్నాను. ❤️ ఈ video YouTube beginners, new YouTubers, girls who want to earn online, and anyone planning to start a YouTube channel కోసం. మీరు కూడా YouTube start చేయాలనుకుంటే ఈ video మీకు ఉపయోగపడుతుంది. ❤️ #YouTubeBeginners #YouTubeTelugu #YouTubeTips #StartYouTube #YouTubeJourney #TeluguYouTuber #YouTubeMonetization #OnlineIncome #WomenInYouTube #YouTubeTipsTelugu#indianhousewifevlog#wife#housewifedailyvlog #day9 #challengevideos #90dayschallenge#itlumesubhashini