హైందవవీర్ హనుమాన్ చాలీసా.. హనుమాన్ జండా చూస్తే గుండె G లోకి.@Haindavaveer7076
HAINDAVAVEER ARMY
0:00 / 0:00
హైందవవీర్ హనుమాన్ చాలీసా.. హనుమాన్ జండా చూస్తే గుండె G లోకి.@Haindavaveer7076
241 просмотр · 6 дней назад
HAINDAVAVEER ARMY
15,9 тыс. подписчиков
241 просмотр · 6 дней назад
గిరిజనులు మతమార్పిడికి గురికాకుండా
ఏజెన్సీ గిరిజన గ్రామాలలో..
గిరిజనులును చైతన్యం చేస్తున్న
హైందవవీర్(ఆర్మీ)హిందు చైతన్య వేదిక.
హిందూ ధర్మం పరిరక్షణ కోసం..
హిందూ హక్కులు కోసం ..
హిందూ చట్టాలు గురించి..
మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షణ కోసం..
గిరిజన గ్రామాలలో గిరిజనులు ఎక్కువగా మతమార్పిడికి గురి అవుతున్నారు కాబట్టి అన్ని గిరిజన గ్రామాలలో గిరిజనులును చైతన్యం చేసి ఇంటింటికి కాషాయ జెండాలు కట్టి నగర సంకీర్తనలు చేసి చట్టాలు గురించి అవగాహన చేసి గిరిజన గ్రామాలలో గుడులు లేని చోట చిన్న చిన్న గుడులు భక్తులు సహకారంతో కట్టించడం..
గిరిజనులు మతమార్పిడికి గురి కాకుండా మన హైందవవీర్(ఆర్మీ)హిందు చైతన్య వేదిక 150,200,300 కిలోమీటర్లుకు పైగా దూరం వెళ్లి కొండలలో, దట్టమైన అడవులులోకి వెళ్లి గిరిజన తండాలలో గిరిజనులు మతమార్పిడి మాఫియా ముఠాలు కొరల్లో చిక్కుకోకుండా.. హైందవవీర్(ఆర్మీ)హిందు చైతన్య వేదిక గిరిజనులును చైతన్యం చేస్తూ తమ వంతు ప్రయత్నం చేస్తుంది..
ప్రతీ రోజు మా యొక్క కార్యాక్రమాలు కోసం గ్రౌండ్ లెవల్ లలో పని చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాము ..
అర్ధం ఇబ్బందులు వలన చాలా problems face చేస్తున్నాము.
అంతేకాక గ్రౌండ్ లెవల్ రియల్టీ సోషల్ మీడియా ద్వారా కూడా చైతన్యం చేయడం జరుగుతుంది..
కాబట్టి ధర్మ పరిరక్షణ కోసం మా యొక్క కార్యక్రమాలు కోసం ఆర్థికంగా సహాయం చేద్దాం అనుకున్న వారు చేయవొచ్చు..
Support..
Gpay phonepay number
9182044149
P.varaprasad.
Ac.No.5945511963.
Kotak bank. Ifsc code.
Kkbk0007903.
మీ
వరప్రసాద్ హైందవవీర్
హైందవవీర్(ఆర్మీ)హిందు చైతన్య వేదిక
9182044149