Перейти к содержимому

🙏 గుండం కైలాసగిరి క్షేత్రం | శ్రీ స్వయంభు పార్వతి పరమేశ్వర స్వామి అమ్మవారి మహిమ | Mogili Varipalli

BANGALORU TO KUPPAMODU

0:00 / 0:00

🙏 గుండం కైలాసగిరి క్షేత్రం | శ్రీ స్వయంభు పార్వతి పరమేశ్వర స్వామి అమ్మవారి మహిమ | Mogili Varipalli

60 просмотров · 4 дн. назад
BANGALORU TO KUPPAMODU
72 подписчика
60 просмотров · 4 дн. назад
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లె గ్రామంలోని పవిత్రమైన గుండం కైలాసగిరి పుణ్యక్షేత్రం. శ్రీ స్వయంభు పార్వతి పరమేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి నిజస్వరూపం, ఆలయ విశేషాలు, అమ్మవారిపై భక్తులకున్న నమ్మకాలు, భక్తుల కోరికలు మరియు ఆలయ ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 🙏 ఓం నమః శివాయ 🙏 జై పార్వతీ పరమేశ్వరా 🙏 📍 Location: Gundam Kailasagiri, Mogili Varipalli, Bangarupalem Mandal, Chittoor District, Andhra Pradesh. ఈ పవిత్ర క్షేత్ర విశేషాలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల భక్తులకు చేరవేయండి. వీడియో నచ్చితే LIKE 👍 SHARE 🙏 SUBSCRIBE ❤️ చేయండి. #GundamKailasagiri #MogiliVaripalli #ParvathiParameshwara #SwayambhuTemple #ChittoorTemples #AndhraPradeshTemples #Kuppam #KarnatakaTemples #TamilNaduTemples #Devotional #TempleHistory #TeluguDevotional Gundam Kailasagiri, Mogili Varipalli Temple, Bangarupalem Temple, Sri Swayambhu Parvathi Parameshwara Swamy, Amma Vari Mahima, Amma Vari Temple History, Chittoor Famous Temples, Kuppam Temples, Andhra Pradesh Temple Tour, Karnataka Temple Vlogs, Tamil Nadu Devotional, Telugu Temple Vlogs, Kannada Temple Vlogs, Tamil Temple Vlogs, South India Temples, Goddess Parvathi Temple, Bengaluru to Kuppamodu, Mogili Varipalli Chittoor