సంకటహర చతుర్థి ! అసలైన కథ తప్పకుండా చూడండి. #srilalithadivyaleelalu
Sri Lalitha Divya Leelalu
0:00 / 0:00
సంకటహర చతుర్థి ! అసలైన కథ తప్పకుండా చూడండి. #srilalithadivyaleelalu
65 просмотров · 5 дн. назад
Sri Lalitha Divya Leelalu
176 подписчиков
65 просмотров · 5 дн. назад
ఓం శ్రీ మహాగణపతయే నమః!
శ్రీ లలిత దివ్య లీలలు వీక్షకులకు స్వాగతం.
సెప్టెంబర్ 29 అంగారక సంకటహర చతుర్థి పర్వదినాన వినవలసిన పరమ పవిత్రమైన, అసలైన సంపూర్ణ వ్రత కథ ఇది. ఈ కథను విన్నా, చదివినా సకల విఘ్నాలు తొలగిపోయి, ఇంట సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
వీడియో నచ్చితే లైక్ చేసి, మన శ్రీ లలిత దివ్య లీలలు ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
#SankataharaChaturthi #SriLalithaDivyaLeelalu #AngarakaChaturthi #VinayakaVrataKatha #TeluguBhakti