Перейти к содержимому

బుల్లెట్ తగిలితే చనిపోయినట్టేనా? ఆ బ్యాండేజ్ చూడలేదా? - ట్రోల్స్ పై సాయికిరణ్ స్ట్రాంగ్ కౌంటర్| sai

Reels raja Channel

0:00 / 0:00

బుల్లెట్ తగిలితే చనిపోయినట్టేనా? ఆ బ్యాండేజ్ చూడలేదా? - ట్రోల్స్ పై సాయికిరణ్ స్ట్రాంగ్ కౌంటర్| sai

46 просмотров · 5 дней назад
Reels raja Channel
2,1 тыс. подписчиков
46 просмотров · 5 дней назад
బుల్లెట్ తగిలితే చనిపోయినట్టేనా? ఆ బ్యాండేజ్ చూడలేదా? - ట్రోల్స్ పై సాయికిరణ్ స్ట్రాంగ్ కౌంటర్ నిన్న జరిగిన ది ప్యారడైజ్ సక్సెస్ మీట్ లో నటుడు సాయికిరణ్ తన పాత్రపై వస్తున్న ట్రోల్స్ పై ఘాటుగా స్పందించారు. The Paradise సినిమాలో ఇంటర్వెల్ సీన్ లో బుల్లెట్ తగిలి చనిపోయాడు అనుకున్న సాయికిరణ్, సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఎలా వచ్చాడు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సాయికిరణ్ క్లారిటీ ఇస్తూ, "బుల్లెట్ తగిలితే చనిపోయినట్టేనా? నా చేతికి ఉన్న బ్యాండేజ్ చూడలేదా?" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. Actor Sai Kiran Speech at The Paradise Success Meet is now going viral. Watch full video to know what Sai Kiran said about The Paradise interval twist! #theparadise #paradise #saikiran #saikiranparadise #naturalstarnani #nani #theparadisesuccessmeet #paradisesuccessmeet #paradiseinterview #paradisetrolls #telugumovies #latesttelugunews #telugucinema #mohanbabu #srilakshmi