నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు || Trellis for Dragon Fruit || Karshaka Mitra
Karshaka Mitra
0:00 / 0:00
నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు || Trellis for Dragon Fruit || Karshaka Mitra
271 199 просмотров · 5 лет назад
Karshaka Mitra
530 тыс. подписчиков
271 199 просмотров · 5 лет назад
నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సత్ఫలితాలు || Trellis for Dragon Fruit || Karshaka Mitra
Success Story of Dragon fruit Cultivation using Trellis Method
నిలువు పందిరి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగులో సత్ఫలితాల దిశగా గుంటూరు జిల్లా రైతు
తెలుగు రాష్ట్రాల్లో గత 5 సంవత్సరాలుగా శరవేగంగా విస్తరిస్తున్న కొత్తబంగారు పంట డ్రాగన్ ఫ్రూట్. పోల్స్ పై ఈ మొక్కలను పాకించటం ద్వారా దాదాపు 20 నుండి 30 సంవత్సరాలపాటు దిగుబడి పొందే వీలుండటం, మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో, ప్రారంభపు ఖర్చు ఎకరాకు 5 లక్షల రూపాయిలు వరకు అవుతున్నా రైతులు వెనుకంజవేయటం లేదు.
ప్రస్థుతం వున్న సాగు విధానంలో ఎకరాకు 500 పోల్స్ పాతి, 2వేల మొక్కలు వరకు రైతులు నాటుతున్నారు. ఈ విధానంలో ఒక్కో పోల్ కు 4 మొక్కల చొప్పున నాటటం, మొక్కలు పెరిగే స్థలం తక్కువ వుండటంతో 5వ సంవత్సరం నుండి దిగుబడి ఎకరానికి 10 నుండి 12 టన్నులకు మించటం లేదు. దీన్ని అధిగమించి ఎకరానికి 20 టన్నుల దిగుబడి సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు గుంటూరు జిల్లా, గురజాల మండలం, పులిపాడు గ్రామ రైతు గోళ్ల వెంకటేశ్వర్లు. 2.5 ఎకరాల్లో గత 6 సంవత్సరాలుగా డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తున్న ఈ రైతు సరికొత్తగా ట్రెల్లిస్ అంటే నిలువు పందిరిపై డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టారు.
ఇతర దేశాల్లో ట్రెల్లిస్ విధానం ఇప్పటి విస్తరించి, మంచి ఫలితాలు ఇస్తుండటాన్ని గమనించిన వెంకటేశ్వర్లు, అర ఎకరంలో కొత్తగా ఈ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ నాటారు. ఈ విధానంలో ఎకరాకు 3 వేల మొక్కలు నాటుకుని 20 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చంటున్న ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
YOUTUBE:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv
#karshakamitra #trellisfordragonfruit #dragonfruitfarming #dragaonfruitcultivation