Перейти к содержимому

ఏంట్రా ఈ జీవితం..?! 🥺 | Life Changing Money Surprise Help To Bedridden Man | Street Smiles

Street Smiles - Telugu

0:00 / 0:00

ఏంట్రా ఈ జీవితం..?! 🥺 | Life Changing Money Surprise Help To Bedridden Man | Street Smiles

3 690 просмотров · 3 месяца назад
Street Smiles - Telugu
3,46 тыс. подписчиков
3 690 просмотров · 3 месяца назад
ఏంట్రా ఈ జీవితం..?! 🥺 | Life Changing Money Surprise Help To Bedridden Man | Street Smiles హాయ్ ఫ్రెండ్స్, మన Street Smiles Family లో మరొక నిజమైన గుండె బరువెక్కే సాయం. 😭 సెలియులైటిస్ (Cellulitis) ఇన్ఫెక్షన్ కారణంగా కాలు మొత్తం ఘోరంగా పాడైపోయి, కనీసం నిలబడలేక, నడవలేక చిన్న వయసులోనే మంచాన పడ్డ ఆ తమ్ముడి పరిస్థితి చూస్తే చాలా బాధేసింది. "ఏంట్రా జీవితం.. ఎట్టైపోయింది చిన్న వయసులో మాది" అని ఆయన అంటుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. 🥺 ఆయన పడుతున్న నరకం, బాధ వర్ణనాతీతం. అందుకే మన ఛానల్ తరపున ఆయన అత్యవసర మెడికల్ ట్రీట్‌మెంట్ మరియు టాబ్లెట్స్ ఖర్చుల కోసం నగదు సాయం అందించి, చిన్న అండగా నిలబడటం జరిగింది. ఈ తమ్ముడు త్వరగా కోలుకొని మళ్లీ తన కాళ్ల మీద తను నిలబడాలని ప్రతి ఒక్కరూ కింద కామెంట్స్‌లో బ్లెస్ చేయండి! 🙏❤️ మీ లీలామోహన్ cellulitis leg infection patient help telugu, extreme leg infection medical help, financial help for poor patient telugu, street smiles long videos, leela mohan vlogs, real helping videos in telugu, heart touching emotional videos telugu, youth medical surprise help 10k, helping hands telugu vlogs, genuine charity videos telugu, street smiles telugu, street smiles official, #streetsmiles #helpinghands #humanity #medicalhelp #cellulitis #streetsmilesofficial #streetsmilestelugu #leelamohan