నేను నేను అని ఎగసిపడకే మనసా VIDEO SONG
MS KALA CREATIONS
0:00 / 0:00
నేను నేను అని ఎగసిపడకే మనసా VIDEO SONG
1 208 просмотров · 3 дн. назад
MS KALA CREATIONS
1,14 тыс. подписчиков
1 208 просмотров · 3 дн. назад
నా పేరు శశికళ.నాకు music అంటే చాలా ఇష్టం .అందుకోసం నా వంతు ప్రయత్నం గా నేను కష్టపడి నేనే సొంతంగా లిరిక్స్ రాసుకొని ఆ లిరిక్స్ కు నేనే Tune చేసుకుంటాను. Song అయిపోయిన వెంటనే దానికి మళ్ళీ video editing నేనే చేసుకుంటాను . వీలైనంతవరకు subscribers కు చాలా బెస్ట్ సాంగ్స్ చేయడానికి నా శక్తి మేరకు నా పూర్తి ప్రయత్నం చేస్తాను. మీ ప్రోత్సాహం మరియు మీ మీ ఆశీర్వాదంతో మీకు ఇంకా మంచి మంచి పాటలు అందిస్తానని మీకు మాటిస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ నా YouTube channel ను subscribe చేసుకొని నేను UPLOAD చేసే ప్రతి VIDEO SONG ను like and share చేయగలరని ప్రతి ఒక్కరిని పేరుపేరునా కోరుకుంటూ ...... your SASI .....