TELUGU STORIES వర్షంలో గరం గరం పానీ పూరి #moralstories
aaraadhya Cartoon Stories -Telugu
0:00 / 0:00
TELUGU STORIES వర్షంలో గరం గరం పానీ పూరి #moralstories
3 710 просмотров · 8 дней назад
aaraadhya Cartoon Stories -Telugu
140 подписчиков
3 710 просмотров · 8 дней назад
st 1 : పక్షులు గ్రామంలో పక్షులందరూ మర్రిచెట్టు దగ్గర సమావేశమయ్యారు. ఆ గ్రామం సర్పంచ్ సరోజ గద్ద
గద్ద 1 : హలో మిత్రులారా! ఎలా ఉన్నారు
పిచ్చుక 1 : సరోజ గారు మేమందరం చాలా బాగున్నాము
st 2 : అప్పుడు కాకి మంగ కోపంతో
కాకి 1 : మేమందరం బాగానే ఉన్నాము లే . ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంటికి వెళ్లి పప్పు తాలింపు వేయాలి. ఏంటో తొందరగా చెప్పండి.
పిచ్చుక 2 : మంగ, కాస్త నెమ్మదిగా ఉండు
st 3 : అనేసరికి మంగ కాకి మొఖం సీరియస్ గా పక్కకి తిప్పుకుంది. అప్పుడు సరోజ గద్ద
గద్ద 2 : మిత్రులారా ! పట్టణము నుండి, జిల్లా కలెక్టర్ గారు లెటర్ పంపించారు. ఆ లెటర్లో ఏముందంటే.?
పక్షుల గ్రామంలో ఉన్న పక్షులందరికీ నమస్కారం, ఈ ఏడాది తుఫాను వల్ల అధికమైన వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకనే ఎవరు కూడా ఈ నాలుగు నెలలు ఇలాంటి పంటలు వేయకూడదు. ఇట్లు మీ జిల్లా కలెక్టర్
పిచ్చుక 3 : వామ్మో ఈ ఏడాది కూడా అధికమైన వర్షాలు పడతాయా ?
చిలుక 1 : పోయిన ఏడాది అధికమైన వర్షాలు వరదలు వల్ల వేసిన పంట అంతా కొట్టకపోయింది. వడ్డీకి తెచ్చిన డబ్బులు వ్యవసాయానికి ఖర్చు పెట్టాను. తినడానికి కూడా తిండి లేదు. వడ్డీ రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరమైనా పంట చేతికి వస్తే కష్టాలు తీరిపోతాయేమో అనుకున్న.
st 4 : అని అందరూ షాక్ లో ఉన్నారు, ఎవరి ముఖంలో కూడా ఆనందం లేదు. అప్పుడు ఆరాధ్య పిచ్చుక
పిచ్చుక 4 : మిత్రులారా, అధైర పడకండి, ధైర్యంగా ఉండండి మనమే ఇలా భయపడితే ఎలా
చిలుక 2 : భయపడకుండా ఏం చేయమంటావు, వర్షాల వల్ల వరదలు వచ్చి వేసిన పంట అంతా మునిగిపోతుంది.
పావురం 1 : అవును కావ్య చిలుక మీరు చెప్పింది నిజమే
st 5 : పక్షులందరూ భయంతో ఉంటే అప్పుడు సరోజ గద్ద
గద్ద 3 : మిత్రులారా దైర్యంగా ఉండండి, దేవుడే మనకి దారి చూపిస్తాడు
ఆరాధ్య : సరోజ గారు మనందరం ఈ 4 నెలలు పంటలు వేయకుండా, వ్యాపారం చేద్దాం,
కాకి 2 : ఏంటి వ్యాపారమా ?
పిచ్చుక 5 : అవును మనందరం వ్యాపారాలు చేద్దాం. ఒక రైతు తలచుకుంటే ఏమైనా చేయగలడు. పదిమందిని బ్రతికించే మనం ఈ నాలుగు నెలలు మనం మన కుటుంబాలని బ్రతికించుకోలేమా! కచ్చితంగా మనము చేయగలము
st 6 : ఆరాధ్య పిచ్చుక చెప్పిన మాటలకి సరోజ గద్ద
గద్ద 4 : అవునా ఆరాధ్య, నువ్వు చెప్పింది నిజమే! రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలడు! మిత్రులారా మీరు ఏమంటారు !
చిలుక 3 : వ్యాపారమా! నేను చేయగలను అని నాకు నమ్మకం లేదు
పావురం 2 : నాకు వ్యవసాయం తప్ప మరి ఇంకే పని రాదు అండి.
పిచ్చుక 6 : మనం ధైర్యమే మనలను నడిపిస్తుంది, మనం ఏదైనా చేయగలం మిత్రులారా
గద్ద 5 : అవును మిత్రులారా : మనం వ్యాపారాలు చేయగలం, మీ మీద మీరు నమ్మకం ఉంచండి. నమ్మకం లేకపోతే మనం ఎలా విజయం సాధిస్తాం. ఆలోచించండి ఉపాయాన్ని వెతకండి. మీరు ఏ ఏ వ్యాపారాలు పెట్టాలనుకుంటున్నారు ఆలోచించండి.
పూర్తి స్టోరీ వీడియోలో ఉంది తప్పకుండా చూడండి
Charecters are Featured in this Funny Story Channel was
Aaradhya pichka stories
lucky pitch ka storage
Manga kaki stories
Nani kaki stories
Saroja gadda stories
Kavya chilaka stories
banni chiluka stories
Meera pavuram stories
people working for this channel
writers : Bharat Kumar
technical support : T.BK
background artist: kumar
animated editor , & thumbnail editor : Yashwant
character artist, & head of sound engineering : Sai Kumar
Hashtags:
#BirdStory #TeluguStory #TeluguStories #MoralStory #FarmingStory #OrganicFarming #NaturalFarming #CowDung #ChemicalFarming #Sparrow #Crow #VillageLife #Nature #FarmLife #EcoFriendly #SustainableFarming #Agriculture #OrganicLife #AnimatedStory #StoryTime #YouTubeShorts #Shorts #TrendingShorts #ViralShorts #TeluguShorts #MotivationalStory #InspiringStory #VillageStory #Environment #GreenFarming
🎵 *Music Credits*
*Classical Instrumental Emotional Music*
Music: Classical Instrumental Emotional Music
Artist: Anil Bukharia
Source: Pixabay
https://pixabay.com/users/fictionvfxs...
https://pixabay.com/music/
*Breath of Bamboo – Emotional Atmospheric Flute Music for Film*
Music: Breath of Bamboo – Emotional Atmospheric Flute Music for Film
Artist: RADU FLORINA
Source: Pixabay
https://pixabay.com/users/psyai-48897...
https://pixabay.com/music/