Tata Motors & Stellantis Cars Are Coming 🤝 l Chandu Cars |
Chandu Cars
0:00 / 0:00
Tata Motors & Stellantis Cars Are Coming 🤝 l Chandu Cars |
4 377 просмотров · 7 дн. назад
Chandu Cars
2,92 тыс. подписчиков
4 377 просмотров · 7 дн. назад
Tata Motors, Stellantis మధ్య ఉన్న partnership గురించి మీకు తెలుసా? 🚗
2006లో మొదలైన ఈ partnership ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. February 2026లో చేసుకున్న MoUకి, October 12, 2026న sign చేసిన definitive agreementకి మధ్య తేడా ఏంటి?
ఈ వీడియోలో తెలుసుకుందాం:
✅ Tata Motors – Fiat partnership ఎలా మొదలైంది?
✅ FIAPL అంటే ఏంటి?
✅ February 2026 MoU ఎందుకు చేసుకున్నారు?
✅ October 2026 agreementలో ఏం మారింది?
✅ Tata Motors, Stellantisకి ఈ partnership వల్ల ఏం ప్రయోజనం?
✅ International markets కోసం vehicles develop చేయడంలో India పాత్ర ఏంటి?
కంపెనీలు అధికారికంగా ప్రకటించిన వివరాల ఆధారంగా ఈ partnership background, latest updates గురించి సింపుల్‌గా తెలుసుకుందాం.
100% Unbiased Car Analysis & Advice
WhatsApp: 9346969161
Instagram: @ChanduCars
#TataMotors #Stellantis #TataMotorsNews #AutomobileNews #CarNews #IndianAutomobileIndustry #FIAPL #CarUpdates #AutoIndustry #ChanduCars