Перейти к содержимому

DSC preparation 🔥 House wife study vlog📚

Competitive Mother

0:00 / 0:00

DSC preparation 🔥 House wife study vlog📚

1 114 просмотров · 11 дней назад
Competitive Mother
642 подписчика
1 114 просмотров · 11 дней назад
Hi, Hello! Welcome to Competitive Mother Channel. ❤️ ఈరోజు వీడియోలో నేను ఉదయాన్నే లేచి చేసిన స్టడీ, చదివిన టాపిక్స్ గురించి మీతో షేర్ చేశాను. 📚 అలాగే ఇంటి పనులు, పిల్లలతో బిజీగా ఉన్నప్పటికీ నాకు దొరికిన సమయంలో ఎలా చదువుతున్నాను, ఎలాంటి స్ట్రగుల్స్ ఎదురవుతున్నాయి అనే విషయాలను కూడా ఈ వీడియోలో చెప్పాను. హౌస్‌వైఫ్‌గా ఫ్యామిలీని చూసుకుంటూనే DSC Preparation ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూడండి. ❤️ మీకు వీడియో నచ్చితే Like 👍 Share & Subscribe చేయండి. #StudyVlog #DSCPreparation #HousewifeStudyVlog #HousewifePreparation #StudyStruggles #DSC #CompetitiveMotherChannel #StudyMotivation #TeluguStudyVlog #HousewifeLife