ఈ కూర ఉంటే చాలు ప్లేట్ మొత్తం ఖాళీ!🍛 || Karapodi Omelette Curry || #Vantalu #OmeletteCurry
Simple Super Vantalu
0:00 / 0:00
ఈ కూర ఉంటే చాలు ప్లేట్ మొత్తం ఖాళీ!🍛 || Karapodi Omelette Curry || #Vantalu #OmeletteCurry
717 просмотров · 2 мес. назад
Simple Super Vantalu
102 подписчика
717 просмотров · 2 мес. назад
#omelettecurry #KarapodiOmelette #SimpleSuperVantalu
#Egg CurryRecipe #CookingInTelugu #QuickAndEasy Recipes #BachelorRecipes #Delicious Curry #Telugu Cooking #Simple Super Vantalu
ఈరోజు మన సింపుల్ సూపర్ వంటలు ఛానెల్లో, కేవలం 10-15 నిమిషాల్లో చేసుకునే అద్భుతమైన కారపొడి ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. బ్యాచిలర్స్, వర్కింగ్ ఉమెన్ మరియు వంట రాని వారికి కూడా ఇది చాలా ఈజీ రెసిపీ. ఎగ్ కర్రీ ఇష్టపడేవారు దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. వేడి అన్నం, చపాతీ లేదా పుల్కాల్లోకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. వీడియోను చివరి వరకు చూసి, ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం మన ఛానెల్ను సబ్స్టేబ్ చేసుకోండి.