Перейти к содержимому

Happy Nest లో MIVAN టెక్నాలజీతో వేగంగా నిర్మాణం | Amaravati Housing Project

Amaravati Dreams

0:00 / 0:00

Happy Nest లో MIVAN టెక్నాలజీతో వేగంగా నిర్మాణం | Amaravati Housing Project

4 210 просмотров · 2 мес. назад
Amaravati Dreams
3,06 тыс. подписчиков
4 210 просмотров · 2 мес. назад
Welcome to Amaravati Dreams YouTube Channel. అమరావతి రాజధానిలోని E8 - N12 రోడ్ల జంక్షన్ సమీపంలో APCRDA ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న Happy Nest Residential Township Project తాజా నిర్మాణ పురోగతిని ఈ వీడియోలో చూపిస్తున్నాము. 🏢 మొత్తం 12 టవర్లు 🏠 సుమారు 1,200 ఫ్లాట్లు 💰 ₹930 కోట్ల ప్రాజెక్ట్ వ్యయం 🏗️ 2B + G + 18 అంతస్తుల టవర్లు ⚡ MIVAN టెక్నాలజీతో వేగవంతమైన నిర్మాణం 📍 సఖమూరు సెంట్రల్ పార్క్ & గవర్నమెంట్ కాంప్లెక్స్ సమీపంలో ప్రస్తుతం కొన్ని టవర్లలో బేస్‌మెంట్ పనులు పూర్తవగా, మరికొన్నింటిలో గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అమరావతి రాజధానిలో మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన నివాసాలను అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ వీడియోలో డ్రోన్ విజువల్స్ ద్వారా Happy Nest ప్రాజెక్ట్ యొక్క తాజా నిర్మాణ పరిస్థితిని పూర్తిగా చూడవచ్చు. అమరావతి రాజధాని పై నిజమైన సమాచారం, గ్రౌండ్ రియాలిటీ updates కోసం 👉 Amaravati Dreams ఛానల్‌ను Subscribe చేయండి. 👍 వీడియో నచ్చితే Like చేయండి. 💬 మీ అభిప్రాయాన్ని Comment లో చెప్పండి. 🔔 Amaravati Capital updates కోసం Bell icon ఆన్ చేయండి.