Kusumanchi Mandal ZPHS Jakkepalli Upendra Madam’s Feedback on Motivation | Rudra InspireX
Rudra InspireX
0:00 / 0:00
Kusumanchi Mandal ZPHS Jakkepalli Upendra Madam’s Feedback on Motivation | Rudra InspireX
107 просмотров · 2 нед. назад
Rudra InspireX
142 подписчика
107 просмотров · 2 нед. назад
🎤 ZPHS Jakkepalli – Upendra Madam’s Feedback | Rudra InspireX
ZPHS Jakkepalliలో నిర్వహించిన నా Motivational Session అనంతరం గౌరవనీయులైన Maths Teacher Upendra Madam గారు ఈ కార్యక్రమం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా Madam గారు English నేర్చుకోవడం మరియు మాట్లాడటం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
ముఖ్యంగా, “6 నెలల తర్వాత మళ్లీ వచ్చి విద్యార్థుల English speaking improvement చూడాలి” అని Madam గారు చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. 🙏
విద్యార్థుల్లో English speaking confidence, communication skills మరియు stage fear తగ్గించడానికి ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలనే నా ప్రయత్నానికి Madam గారి మాటలు మంచి encouragement.
🙏 Thank you so much, Upendra Madam, for your valuable feedback and encouragement.
🎤 Rudra InspireX
Speak with Confidence. Overcome Fear. Inspire Others.