Why this secrecy in the Collegium? |How are supreme Judges Appointed in India? | Pragathi Media
PRAGATHI MEDIA
0:00 / 0:00
Why this secrecy in the Collegium? |How are supreme Judges Appointed in India? | Pragathi Media
3 078 просмотров · 2 дня назад
PRAGATHI MEDIA
30,1 тыс. подписчиков
3 078 просмотров · 2 дня назад
#indianjudiciary #collegiumsystem #supremecourt
#CJI #JusticeSuryaKant #SupremeCourtOfIndia #SupremeCourt #SupremeCourtJudges #CollegiumSystem #JudicialCollegium #JudicialAppointments #IndianJudiciary #SupremeCourtIndia #Judiciary #Justice #IndianConstitution #Article124 #JudicialTransparency #CourtNews #LegalNews #TeluguNews #TeluguAnalysis #pragathimedia
సుప్రీంకోర్టులో కొత్తగా ముగ్గురు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేయడంతో జడ్జిల సంఖ్య 37కి చేరింది. అయితే ఈ ముగ్గురి ఎంపికలో సీనియారిటీ, మెరిట్, అనుభవం, Parent High Court Representation వంటి అంశాలు ఏ మేరకు ప్రభావం చూపించాయి?
దేశవ్యాప్తంగా High Court seniorityలో 1, 2, 3 స్థానాల్లో ఉన్న జడ్జిలను పక్కనపెట్టి 4, 5, 6 స్థానాల్లో ఉన్న వారిని ఎందుకు ఎంపిక చేశారు? అసలు సుప్రీంకోర్టు జడ్జిల ఎంపికలో కొలీజియం ఎలాంటి ప్రమాణాలను పాటిస్తుంది?
సీనియారిటీనా?
మెరిట్‌నా?
అనుభవమా?
Parent High Court Representationనా?
Regional లేదా Gender Diversityనా?
ఎంపికకు సంబంధించిన కారణాలు ప్రజలకు పూర్తిగా తెలియకపోవడం వల్ల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొలీజియం వ్యవస్థపై గతంలో సుప్రీంకోర్టు జడ్జిలే వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏమిటి? రాజ్యాంగంలోని Article 124 ఏం చెబుతోంది? ప్రస్తుతం సుప్రీంకోర్టులో వివిధ High Courtsకు ఎంత ప్రాతినిధ్యం ఉంది?
ఈ వీడియోలో సుప్రీంకోర్టు జడ్జిల నియామక ప్రక్రియ, కొలీజియం వ్యవస్థ, సీనియారిటీ, మెరిట్, High Court Representation మరియు న్యాయవ్యవస్థలో పారదర్శకతపై పూర్తి విశ్లేషణ చూద్దాం.
మీ అభిప్రాయం ఏంటి? జడ్జిల ఎంపికకు సంబంధించిన కారణాలను కొలీజియం ప్రజలకు వెల్లడించాలా? కామెంట్ చేయండి.
Our channel is a proudly Pro-People platform, championing progressive values like equality, justice, and human rights. In a media landscape dominated by sensationalism, we offer thoughtful, fact-based analysis as a refreshing alternative—prioritizing public interest over commercial gain. We explore a broad spectrum of topics: social issues, culture, art and literature, politics, sports, and entertainment. Committed to an alternative media outlook, we always uphold human values and ethical presentation in every discussion. We invite you to own this channel as the true safeguard of your interest.
Facebook : facebook.com/profile.php?id=61588632066206&sk=directory_links
Instagram: instagram.com/pragathimedia25
Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.