American Villages | Bakersfield 🤩
Karthik Connects
0:00 / 0:00
American Villages | Bakersfield 🤩
690 просмотров · 12 дн. назад
Karthik Connects
468 подписчиков
690 просмотров · 12 дн. назад
America lo పంట పొలాలు & పల్లెటూర్లు! 🌾🇺🇸
America అంటే పెద్ద cities, skyscrapers, highways మాత్రమే అనుకుంటాం… కానీ California లో మరో side కూడా ఉంది! 😍
Bakersfield వైపు travel చేస్తూ కనిపించిన పంట పొలాలు, farms, చిన్న towns, countryside roads మరియు అక్కడి peaceful village atmosphere ని ఈ vlog లో మీతో share చేస్తున్నాను. 🌾🚜
మన India పల్లెటూర్లతో పోలిస్తే America countryside ఎలా ఉంటుంది? అక్కడ farming areas ఎలా కనిపిస్తాయి? ఈ journey లో కలిసి చూద్దాం! 🇺🇸❤️
📍 Bakersfield Area, California
🎥 Telugu USA Travel Vlog
#Bakersfield #California #AmericanVillages #AmericanFarming #USACountryside #TeluguVlog #KarthikConnects #50states #50states50states