మా ఊరిలో వర్షం 🌧️ నా భర్తతో సరదా కబుర్లు ❤️ ప్రతి పనిలో నాకు తోడుగా ఉంటారు 🥰 | Daily Village Vlog
Shyamala mgs vlogs
0:00 / 0:00
మా ఊరిలో వర్షం 🌧️ నా భర్తతో సరదా కబుర్లు ❤️ ప్రతి పనిలో నాకు తోడుగా ఉంటారు 🥰 | Daily Village Vlog
201 просмотр · 7 дн. назад
Shyamala mgs vlogs
152 подписчика
201 просмотр · 7 дн. назад
మా ఊరిలో చల్లని వర్షం 🌧️❤️ గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో నా కోసం మా వారు స్వయంగా భేల్ మసాలా తయారు చేశారు. ప్రేమగా నాకు తినిపించారు. ప్రతి చిన్న పనిలోనూ నాకు తోడుగా ఉంటూ, నా సంతోషంలో తమ సంతోషాన్ని చూసుకునే నా భర్తకు చాలా ధన్యవాదాలు. 🥰
ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే జీవితంలో ఎంతో ప్రత్యేకం. ❤️
మా వూరి పల్లెటూరి అందాలు, మా కుటుంబ సరదాలు మీతో పంచుకుంటున్నాను. వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయండి. 🙏
#DailyVlog #VillageVlog #TeluguVlogs #HusbandWifeLove #RainyDay #BhelMasala #FamilyVlog