ఆదిలాబాద్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరం
Gajari Sri Adilabad Update
0:00 / 0:00
ఆదిలాబాద్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరం
457 просмотров · 4 дня назад
Gajari Sri Adilabad Update
457 подписчиков
457 просмотров · 4 дня назад
అలరించిన డ్యాన్సులు
ఆదిలాబాద్ పట్టణంలో బతుకమ్మ సంబురాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ముందస్తుగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కేరింతలు, నృత్యాలు, చప్పట్ల మధ్య ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పాల్గొని వారితో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.