Перейти к содержимому

శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి/Srichakraraaja by Vasudha Nelakanti with Telugu Lyrics #devotionalsongs

RAAGASUDHA BHAKTHI

0:00 / 0:00

శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి/Srichakraraaja by Vasudha Nelakanti with Telugu Lyrics #devotionalsongs

112 000 просмотров · 1 г. назад
RAAGASUDHA BHAKTHI
18,2 тыс. подписчиков
112 000 просмотров · 1 г. назад
🌸Lyrics by Madam Kanthi Yedavalli gaaru : శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి ఆగమ వేద కళామయ రూపిణి సకల చరాచర జనని నారాయణి నాగ కంకణ నటరాజ మనోహరి జ్ణాన విధ్యేశ్వరీ రాజరాజేశ్వరి శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే పలువిధమై నిన్ను ఆడుతు పాడుతు పాడి స్మరించెనీ పదముల అమృతము జగమున అంతట నిన్ను చూసెడి భాగ్యము జననీ నాకీయవే కంచి కామేశ్వరి శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే ఉన్నత జనుల తోడ ఉత్తమ జన్మనిచ్చి ఉన్నట్టి పాపములను తొలగించినావే నిర్మలమైన మదిని నిరతము నీయవే నిత్య కళ్యాణి భవానీ పద్మేశ్వరీ శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే చింతని వేగ తీర్చి చింతని వేగ తీర్చి వేదించే వ్యధను తీర్చి ఛేదించు మాయలన్నీ చూపించి మార్గము తల్లి ఆదరించి కావవే నీ మహిమలెళ్ల కావనీవె "అభయము" నీవే అమ్మ "అభయము" నీవే అమ్మ అఖిలాండేశ్వరీ శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి ఆగమ వేద కళామయ రూపిణి సకల చరా చర జననీ నారాయణి నాగ కంకణ నటరాజ మనోహరి జ్ణాన విధ్యేశ్వరీ రాజరాజేశ్వరి శ్రీ చక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీ లలితా అంబికే భువనేశ్వరి Srichakra Raja Simhasaneswari – a divine Telugu devotional song dedicated to Sri Lalitha Devi / Shakti Mata. ✨ A Special Thanks ✨ ఈ అద్భుతమైన వీడియోను ఎంతో సృజనాత్మకంగా ఎడిట్ చేసిన 'Hungry Pockets' వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. (This beautiful video was creatively edited by 'Hungry Pockets'. Our special thanks to them.) ✨ This video is part of our Devi Navaratrulu Special Series and also suitable for Friday Pooja songs, where devotees worship the Goddess with bhakti. 🪔 Chanting this stotram brings peace, prosperity, and blessings of Sri Lalitha Tripura Sundari Devi. Perfect for Navaratri celebrations, Shukravaram Pooja, and daily devotion. 🙏 Listen with devotion, share with your family & friends, and subscribe for more Telugu Devi songs.