శ్రీ గణనాయక వినాయకా //, తెలుగు భజన పాటలు //, devotional songs
vvreddy highlights
0:00 / 0:00
శ్రీ గణనాయక వినాయకా //, తెలుగు భజన పాటలు //, devotional songs
37 375 просмотров · 2 недели назад
vvreddy highlights
80,7 тыс. подписчиков
37 375 просмотров · 2 недели назад
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by ai
లిరిక్స్
======
వందే సిద్ధి వినాయకం
వందే బుద్ధి ప్రదాయకం
నటరాజ సుతం వందే
వందే విఘ్న దాయకం
వందే విఘ్న దాయకం
శ్రీ గణనాయక వినాయకా
కొలిచేదమయ్యా ముందుగా నిన్నే
మూషిక వాహన మునిజన వందిత
ముల్లోక పూజిత ప్రణవ స్వరూపా
నిరతము నిన్నే కొలిచెదమయ్యా
కనికరమున మము కావుము దేవా
ఏకదంత గుణవంత వినాయక
శ్రీ గణేశ హే శాంతినికేతన
విద్యా దాయక బుద్ధి ప్రదాయక
పరమ నిరంజన పాహి గజానన
జయ జయ జయ జయ జయ గణనాధా
విఘ్నము చేయక విఘ్నేశ్వరాయా
సకల విద్యలకు ఆది పూజిత సర్వ సృష్టికి సర్వోత్తముడవు
వైకుంఠేశుడు హిమగిరి వాసుడు
భద్రాద్రీశుడు తారక రాముడు
ఎందరు దేవుళు కొలువై ఉన్నా
కొలిచెదమయ్యా ముందుగా నిన్నే
/ @vvreddy1
https://youtube.com/playlist?list=plx...

/ @vvreddy2
https://youtube.com/playlist?list=pll...

/ @vvreddy3
https://youtube.com/playlist?list=pl_...