వెద (మెట్ట) వరి సాగు.. కూలీ అవసరం లేదు, దిగుబడి బాగుంది | Direct Sowing Paddy Cultivation | రైతు బడి
తెలుగు రైతుబడి
0:00 / 0:00
వెద (మెట్ట) వరి సాగు.. కూలీ అవసరం లేదు, దిగుబడి బాగుంది | Direct Sowing Paddy Cultivation | రైతు బడి
333 571 просмотр · 5 лет назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
333 571 просмотр · 5 лет назад
20 సంవత్సరాలుగా వరి సాగు చేస్తున్న షేక్ బాషా గారు.. గత రెండు సీజన్లుగా సీడ్ డ్రిల్లర్ సాయంతో మెట్ట (వెద) పద్దతిలో వరి సాగు చేస్తున్నారు. కూలీల కొరత సమస్య తీరడంతోపాటు ఖర్చు కూడా తగ్గిందని.. దిగుబడి పెరిగిందని చెప్తున్నారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బాషా గారి ఫోన్ నంబర్ గతంలో ఇక్కడ ఉంచినా.. ఎక్కువ మంది అడిగిందే అడిగి విసిగిస్తున్న కారణంగా తొలగించడం జరిగింది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : వెద (మెట్ట) వరి సాగు.. కూలీ అవసరం లేదు, దిగుబడి బాగుంది | Direct Sowing Paddy Cultivation | రైతు బడి
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎకరానికి 4 బస్తాలు ఎక్...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.. అన్న...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగు Successful Sapota ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farmers Success Story | య...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable & Poultry Farmer Expe...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల నుంచి పట్టు పురుగులు | రైతు ఇంట్లోన...
#RythuBadi #DirectSowingPaddy #మెట్టవరి