Перейти к содержимому

✈️ ఫ్లైట్ జర్నీ లో మనం పట్టించుకొని ఇంట్రెస్టింగ్ విషయాలు 🤔 #telugu #teluguvlogs

Venu Adda

0:00 / 0:00

✈️ ఫ్లైట్ జర్నీ లో మనం పట్టించుకొని ఇంట్రెస్టింగ్ విషయాలు 🤔 #telugu #teluguvlogs

180 просмотров · 1 дн. назад
Venu Adda
811 подписчиков
180 просмотров · 1 дн. назад
#telugutravelvlog #flightexperience #teluguvlogger #telugucontentcreator #venuadda #flightlovers #aviationknowledge #teluguinterestingfacts #myflightexperience #flighttechnology Hello Everyone, Namaste! 🙏 Recently London 🇬🇧 నుంచి Hyderabad 🇮🇳 కి నేను చేసిన flight journey vlog చూసిన తర్వాత కొంతమంది friends & relatives కొన్ని interesting questions అడిగారు. Flight అంత height లో ఎందుకు వెళ్తుంది? ✈️ Pilots కి route ఎలా తెలుస్తుంది? 🧭 ఆకాశంలో flights ఒకదానికొకటి crash అవ్వకుండా ఎలా manage చేస్తారు? నాకు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకోవడం అంటే చాలా interest. అందుకే నాకు తెలిసిన, నేను తెలుసుకున్న కొన్ని interesting flight facts మీతో share చేసుకుందామని ఈ video చేశాను. 😊 ఈ వీడియోలో మనం మాట్లాడుకునే విషయాలు: ✈️ Altitude & Cruising Height 🌍 Airspace & Flight Levels 🚀 Flight Speed 🧭 Navigation & Autopilot 📡 ATC & TCAS 🌦️ Turbulence ⚙️ Engine Failure 🛬 Landing & Runway Guidance మీకు కూడా flight journey గురించి ఏవైనా interesting doubts ఉంటే comments లో చెప్పండి. మనం కలిసి తెలుసుకుందాం! 😊 ❤️ Thanks for watching! Like, Share & Subscribe for more travel experiences, exploring new places, nature, trekking and interesting things along the journey.