Doctor అవ్వాల్సిన అమ్మాయి.. ఇప్పుడు ₹100 కోట్ల సినిమాల హీరోయిన్! | Mamitha Baiju Biography
Hari Cine
0:00 / 0:00
Doctor అవ్వాల్సిన అమ్మాయి.. ఇప్పుడు ₹100 కోట్ల సినిమాల హీరోయిన్! | Mamitha Baiju Biography
147 905 просмотров · 3 недели назад
Hari Cine
356 подписчиков
147 905 просмотров · 3 недели назад
Doctor అవ్వాలని కలలు కన్న ఒక అమ్మాయి...
చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి, చిన్న చిన్న పాత్రల నుంచి మొదలుపెట్టి **Premalu**తో South India మొత్తం గుర్తింపు తెచ్చుకుంది.
ఆమె ఎవరో కాదు... *మమిత బైజు! ❤️*
ఈ వీడియోలో మమిత బైజు childhood, cinema entry, early movies, *Super Sharanya**, **Premalu**తో వచ్చిన భారీ గుర్తింపు, **Dude**, **Jana Nayagan**, **Vishwanath and Sons* వంటి సినిమాల వరకు ఆమె సినిమా ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకుందాం.
ఒక చిన్న అవకాశం నుంచి మొదలైన మమిత బైజు journey ఎలా పెద్ద స్థాయికి చేరుకుంది?
ఆమె careerలో అసలు turning point ఏది?
అన్నీ ఈ వీడియోలో తెలుసుకోండి.
ఇలాంటి *Movie Biographies, Movie Reviews & Cinema Stories* కోసం **Hari Cine**ని Subscribe చేయండి ❤️
మీకు మమిత బైజు చేసిన ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? Comment చేయండి.
#MamithaBaiju #Premalu #HariCine