ఆమ్మో ఆమ్మో ఆశ్చర్య కరుడే || ammo ammo ascharyakarudu | Telugu christian songs for kids
Lydia & Aviya
0:00 / 0:00
ఆమ్మో ఆమ్మో ఆశ్చర్య కరుడే || ammo ammo ascharyakarudu | Telugu christian songs for kids
120 652 просмотра · 6 лет назад
Lydia & Aviya
3,93 тыс. подписчиков
120 652 просмотра · 6 лет назад
Watch Telugu Christian children Sunday School/VBS Song Ammo Ammo Ascharya Karudu [ఆమ్మో ఆమ్మో ఆశ్చర్య కరుడే ]
😍 SUBSCRIBE: https://bit.ly/31Il0mw
ammo ammo ascharyakarudu Lyrics:
అమ్మో అమ్మో ఆశ్చర్య కరుడే, అమ్మో అమ్మో అద్భుత కరుడే
అమ్మో అమ్మో ఆశ్చర్య కరుడే, అమ్మో అమ్మో అద్భుత కరుడే
నోటిమాటతో చేసేస్తున్నాడే , కనుసైగతో ఆపేస్తున్నాడే
నోటిమాటతో చేసేస్తున్నాడే , కనుసైగతో ఆపేస్తున్నాడే
అమ్మో అమ్మో ఆశ్చర్య కరుడే, అమ్మో అమ్మో అద్భుత కరుడే
అమ్మో అమ్మో ఆశ్చర్య కరుడే, అమ్మో అమ్మో అద్భుత కరుడే
నాలుగు రోజులైంది లాజరు మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి
పుట్టి గుడ్డి వాణివైపు ప్రేమగ చూసి, చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి
అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం
అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం
అమ్మో అమ్మో ఆశ్చర్య కరుడే, అమ్మో అమ్మో అద్భుత కరుడే
అమ్మో అమ్మో ఆశ్చర్య కరుడే, అమ్మో అమ్మో అద్భుత కరుడే
గాలి వాన చేత శిష్యులు బయపడుతుంటే, వాటిని ఘధించి నెమ్మది నిచ్చాడే
సేనా దయ్యముల చేత బ్రతుకు పాడవుతుంటే, వాటిని తరిమేసి కొత్త జీవితమిచ్చాడే
అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం
అమ్మో ఆశ్చర్యం, అమ్మో అద్భుతం
అమ్మో అమ్మో ఆశ్చర్య కరుడే, అమ్మో అమ్మో అద్భుత కరుడే
అమ్మో అమ్మో ఆశ్చర్య కరుడే, అమ్మో అమ్మో అద్భుత కరుడే
నోటిమాటతో చేసేస్తున్నడే , కనుసైగతో ఆపేస్తున్నాడే
నోటిమాటతో చేసేస్తున్నడే , కనుసైగతో ఆపేస్తున్నాడే
అమ్మో అమ్మో ఆశ్చర్య కరుడే, అమ్మో అమ్మో అద్భుత కరుడే
అమ్మో అమ్మో ఆశ్చర్య కరుడే, అమ్మో అమ్మో అద్భుత కరుడే
new telugu christian songs /Latest telugu christian songs / christian album songs / telugu christian song / christian video songs / telugu gospel song / telugu devotional songs / telugu christian devotional songs / telugu worship songs / christian telugu worship songs / telugu songs / telugu gospel video songs / christian popular songs / famous telugu christian songs / christian songs / telugu christmas songs / christmas songs /telugu new christian song / telugu latest song / telugu latest christian songs / christian telugu songs / telugu christian / christian video / latest telugu / new telugu / old telugu / all telugu / songs in telugu/ christian telugu songs 2020 / jesus songs / latest jesus song / telugu jesus song / jesus telugu songs / christian songs live music / telugu christian live music / super hit christian songs / telugu super hit christian song / super hit songs / latest christian songs 2020 / new latest christian songs 2019 / new christmas songs / latest christmas songs / english christmas songs / 4k video songs / latest 4k christian video songs/ christian dance songs / latest christian choreography / christian songs latest / christian songs new / christian songs for new year / new year christian songs / christian lyrics / all christian latest songs / all telugu christian latest songs / Indian Christian Songs /animated song for kids/ latest telugu action song for kids/ animated christian video/ kids song/ 3D animated christian song for kids/christian song for kids/kids/children/action/animated/graphic song/new song for kids/new christian action song for kids and children/social media song/videos for kids/video song for kids/Sunday school song/sunday school action song/VBS songs/
📱 Watch our other videos from playlists:
Telugu Christian Songs for Kids : https://bit.ly/2MWnBAq
All Christian Children Songs: https://bit.ly/3d3TbXC
Hindi Christian Children Songs: https://bit.ly/3htljqI
Kids Arts & Crafts : https://bit.ly/2YyZsp7
Lydia & Aviya's Vlogs: https://bit.ly/3e1VnjX
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Follow us:
Facebook: / lydia.aviya.3
Instagram: / lydiaaviya
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
#Kidsnewsongs #Latestsundayschoolsongs#teluguvbssongs #teluguchristiansongs