The Paradise Frustrated Review 😡 | Movie చూసాక నాకు వచ్చిన Frustration ఇదే!
MOVIE LOVER TALKS
0:00 / 0:00
The Paradise Frustrated Review 😡 | Movie చూసాక నాకు వచ్చిన Frustration ఇదే!
11 679 просмотров · 18 часов назад
MOVIE LOVER TALKS
8,27 тыс. подписчиков
11 679 просмотров · 18 часов назад
Hii Guys! 👋
ఇది The Paradise Movie Review కాదు ❌
సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత నాకు వచ్చిన FRUSTRATION 😡.
Movie start అవ్వకముందే Nani Anna సినిమా కాబట్టి ఒక minimum guarantee ఉంటుందని, పైగా Sukumar school నుంచి వచ్చిన director కాబట్టి ఏదో కొత్తగా ఉంటుందని expect చేశాను. కానీ సినిమా పూర్తయ్యేసరికి నా feeling మాత్రం…
MEME! 😭
First half వరకు “పర్లేదు… మరీ అంత worst అయితే కాదు” అనుకునేలోపే second half start అవుతుంది. అక్కడి నుంచి సినిమా ఎటు వెళ్తుందో, ఎందుకు వెళ్తుందో అర్థం కాకుండా పోయింది.
Fights ఉండాలి… కానీ fights మధ్యలో cinema ఉండాలి కదా!
Every fightలో bloodshed, elevations, over action… కానీ story, emotion, writing ఎక్కడ?
Nani Garu… మీరు Tier 1లోకి వెళ్లాలంటే mass fights, elevations ఒక్కటే సరిపోవు. Story + Emotion + Characterization కూడా కావాలి. Bhale Bhale Magadivoy, Ninnu Kori, Nenu Local, Hi Nanna లాంటి సినిమాల్లో మీ strong zone ఏంటో మనం చూశాం. అదే zoneని వదిలేసి ఇలాంటి experiments ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు.
Director విషయానికి వస్తే… Sukumar disciple అనగానే Rangasthalam, Pushpa, Dasara లాంటి intense world expect చేయడం తప్పేమీ కాదు. కానీ elevations కోసం storyని sacrifice చేస్తే result ఇలా ఉంటుందా? అనిపించింది.
Heroine character, villain character, hero mother character, climax, songs, excessive violence… ఇలా చాలా విషయాల మీద నాకు doubts వచ్చాయి.
అయితే Anirudh మాత్రం తన పని తాను చేశాడు. సినిమా కొంచెం content ఉన్న చోట musicతో elevate చేసిన moments ఉన్నాయి. Ayya Sher song నాకు particularly బాగా నచ్చింది. 🎵🔥
మొత్తానికి…
Positives: Theatre AC 😭
Interval: Cool Drink 🥤
Negatives: Movie motham! 😂
ఇది నా personal reaction మాత్రమే. నేను చెప్పిన pointsలో ఏమైనా తప్పు అనిపిస్తే commentsలో నన్ను ఎస్కోండి… no problem! 😂
నా frustrationలో matter ఉందనిపిస్తే ఒక LIKE 👍 కొట్టి
Movie Lover Talks channelని SUBSCRIBE చేసుకోండి ❤️
మళ్లీ మరో interesting cinema discussionతో మీ ముందుకు వస్తాను.
#TheParadise #Nani #MovieLoverTalks
The Paradise review, The Paradise movie review, The Paradise reaction, The Paradise movie reaction, The Paradise Telugu review, The Paradise Telugu movie review, Nani The Paradise, Nani movie review, Nani The Paradise review, Nani movie reaction, Nani latest movie, Nani mass movie, Nani tier 1, Nani tier 1 hero, The Paradise public talk, The Paradise audience talk, The Paradise first half, The Paradise second half, The Paradise climax, The Paradise Telugu, The Paradise movie Telugu, Nani fans, Nani fans reaction, Sukumar disciple, The Paradise Sukumar, The Paradise Anirudh, Anirudh Ravichander, Telugu movie review, Telugu cinema review, Tollywood movie review, Tollywood, Movie Lover Talks
#️⃣ Hashtags
#TheParadise #Nani #NaniAnna #TheParadiseReview #TheParadiseReaction #Tollywood #TeluguCinema #Anirudh #MovieLoverTalks