Aremandaలో అభివృద్ధికి శ్రీకారం.. ఆలయం, రోడ్లు, డ్రైన్లకు నిధులు | Ponnur MLA | Dhulipalla Narendra
Dhulipalla Narendra Kumar
0:00 / 0:00
Aremandaలో అభివృద్ధికి శ్రీకారం.. ఆలయం, రోడ్లు, డ్రైన్లకు నిధులు | Ponnur MLA | Dhulipalla Narendra
971 просмотр · 8 дней назад
Dhulipalla Narendra Kumar
32,1 тыс. подписчиков
971 просмотр · 8 дней назад
Aremandaలో అభివృద్ధికి శ్రీకారం.. ఆలయం, రోడ్లు, డ్రైన్లకు నిధులు | Ponnur MLA | Dhulipalla Narendra
పొన్నూరు మండలం అరెమండ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టాం.
• ₹10.00 లక్షల టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ నిధులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
• ₹7.50 లక్షల MGNREGS నిధులతో నిర్మించిన CC రోడ్ల ప్రారంభం
• ₹13.00 లక్షల 15వ ఆర్థిక సంఘం, మండల పరిషత్ & గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన CC డ్రైన్ల ప్రారంభం.
• ₹5.00 లక్షల MP నిధులతో చేపట్టనున్న నూతన CC రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.
ఆలయ నిర్మాణానికి తమ 2 సెంట్ల స్థలాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన తిమిశెట్టి నారాయణరావు సోదరులకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు
గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
రాబోయే రోజుల్లో గ్రామాల్లో అవసరమైన డొంక రోడ్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపడతాం.
పొన్నూరు అభివృద్ధి ప్రగతికి నిరంతర కృషి.. ప్రజలే మా ప్రథమ ప్రాధాన్యత!
#VillageDevelopment
#IdhiManchiPrabhutvam
#ponnur
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”.
Dhulipalla Narendra Kumar is an Indian politician from the Telugu Desam Party and a member of the Andhra Pradesh Legislative Assembly representing the Ponnur constituency from 1994 - 2019. He is one of the few members of the Andhra Pradesh Legislative Assembly who won five times continuously. He is also Chairman of Sangam Dairy located in Vadlamudi. He is one of the senior-most leaders in the Telugu Desam Party and also the coordinator for Eluru and Vijayawada parliament segments.
For More info Follow
Facebook : / dhulipallanarendraofficial
Twitter : https://twitter.com/dhulipallank?lang=en
Instagram : https://www.instagram.com/dhulipallan...
YouTube : / @dhulipallanarendrakumar
WikiPedia : https://en.wikipedia.org/wiki/Dhulipa...
#KutamiTsunami
#IdhiManchiPrabhutvam
#P4Model
#EndOfYCP
#Chandrababu
#AndhraPradeshCM
#NaraLokesh
#dhulipallanarendra
#dhulipallanarendrakumar
#ponnurmla
#mlaponnur
#ponnurtdp
#tdpponnur
#tdpleaderdhulipalla
#sangamdairychairman
#dvchospital
#dvchospitalandresearchcentre
#superspecialityhospital
#sdvcmemorialtrust