Перейти к содержимому

Banda Sanduna Pavurama, బండసందున పావురమా, By Bro.Uday Kishore garu, Evangelist. Brethren MelodiesCBC

Brethren Melodies (CBC)

0:00 / 0:00

Banda Sanduna Pavurama, బండసందున పావురమా, By Bro.Uday Kishore garu, Evangelist. Brethren MelodiesCBC

35 776 просмотров · 8 л. назад
Brethren Melodies (CBC)
4,62 тыс. подписчиков
35 776 просмотров · 8 л. назад
Song: Banda Sanduna Pavurama Voice: Bro D. Uday Kishore garu, Evangelist Tabla: Bro David garu Rythams: Bro. D Abraham Lincoln garu Keys: Bro P. Luke Barnabas garu Edited: Christian Brethren Church(CBC), Martur Address: Bro. డి. ఉదయ్ కిషోర్ గారు, సువార్తికులు. Mamre Nilayam, Martur, 523301. Ph.No. +91 8667393310 +91 9440437797 #BrethrenMelodies #CBC_Martur Lyrics: బండసందున పావురమా - పేటుబీటుల పావురమా ప్రియుడు నిన్ను కోరినాడు - భీతి చెందకుమా వరుడు నిన్ను కోరినాడు - కలత చెందకుమా అ.ప: సిద్ధపడుమా ఓ సంఘమా క్రీస్తు వచ్చు వేళాయె వేచియుండుమా యేసు వచ్చు వేళాయె వేచియుండుమా 1.            ప్రియుడు నిన్ను కోరెను - నీ వరుడు నిన్నుకోరెను      నీ స్వరము వినిపించుమా  నీ ముఖముచూపించుమా                యేసురాజు దిగువచ్చు వేళ                 ||2||                నీవు సంసిద్ధమా - నీవు పరిశుద్ధమా 2.            కొండ పేటులందున - బండ బీటులందున                నీ గూడు నిర్మింపుమా - నీ ప్రియునికై చూడుమా                లోక ఆశలు నీకేలనమ్మా      ||2||               నీ దివిటీ వెలిగించుమా - సిద్ధముగ నుండుమా 3.           సాగరాలు పొంగినా - నింగి నేలకొరిగినా               భయమేల ప్రియ సంఘమా దిగులేల ఓ సంఘమా               బండక్రీస్తే నీ అండనుండ       ||2||               గీతములు పాడుమా - నీ ప్రియుని వీక్షింపుమా Telugu Christian songs Please Subscribe For More Videos..... Special Gospel Meetings 2019 Full Messages -    • Special Gospel Meetings 2019_CBC Martur   ప్రార్ధించ నేర్పుమయా యేసయా -    • ప్రార్ధించ నేర్పుమయా యేసయా_Bro. Abraham Li...   ఏ దారిలో నీవు సాగిపోదువో -    • ఏ దారిలో నీవు సాగిపోదువో_Bro Rudra VaraPra...   గళమెత్తి పాడినా స్వరమాలపించిన -    • గళమెత్తి పాడినా స్వరమాలపించిన_By Bro. D. A...   మధుర మధుర మధుర సేవ యేసు ప్రభూని సేవ -    • మధుర సేవ యేసు ప్రభుని సేవ | Bro. Rudra Var...   తండ్రి నీ ప్రేమను నా మదిలో తలచిన -    • తండ్రీ నీ ప్రేమను నా మదిలో తలచిన_Bro. D. A...   వాడుకో.... యేసయ్యా....    • వాడుకో... యేసయ్య... By Evg. Yohanu Garu, B...   నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా -    • నీలాంటి ప్రేమ ఇహలోకములో_By Evg. Uday Kisho...   నేను ఎవని పంపెదను -    • నేను ఎవని పంపెదను_By. Evg. Uday Kishore Ga...   కోటి కిరణముల కాంతిని మించిన -    • కోటి కిరణముల కాంతిని మించిన_Abraham Lincol...   బాటసారి ఓ.. బాటసారి -    • బాటసారి ఓ.. బాటసారి_By Bro. Abraham Lincol...   దైవజనులు కావాలి కావాలి -    • దైవజనులు కావాలి కావాలి_By Evg. D. Uday Kis...   బంగారు వీధులతో కట్టబడిన ఆ బంగారు -    • బంగారు వీధులతో కట్టబడిన_By Evg. D. Uday Ki...   శ్రీ యేసు మారాజా! -    • శ్రీ యేసు మారాజా!_By Evg. D. Uday Kishore ...   కలువరిలో బలియైన మా యేసయ్యా -    • కలువరిలో బలియైన మా యేసయ్యా_By Evg. D. Uday...   దూతలు తెలిపిరి ఈ వార్త -    • దూతలు తెలిపిరి ఈ వార్త_Christmas Special S...   ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ -    • ఎడబాయని నీ కృపా_By Bro. డి. ఉదయ్ కిషోర్ గా...   చేయి చేయి కలిపి యేసు మనసు కలిగి -   • చేయి చేయి కలిపి యేసు మనసు కలిగి_Bro. Abrah...   ఎంత మంచి కాపరి యేసే నా ఊపిరి -    • ఎంత మంచి కాపరి యేసే నా ఊపిరి_By Bro. డి. ఉ...   ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ -    • ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ_By Bro....   చాలునయ్యా చాలునయ్యా నీ కృపా నాకు -    • chalunayya chalunayya, Evg. Bro D. Uday Ki...   మరువలేను మరువలేను మరువలేనయ్యా -    • మరువలేను మరువలేను మరువలేనయ్యా, Evg. Bro D....   బండసందున పావురమా -    • Banda Sanduna Pavurama, బండసందున పావురమా, ...   యేసు ప్రభువు రాకడ -    • యేసు ప్రభువు రాకడ, Evg. D.Uday Kishore gar...