Перейти к содержимому

Kundanala Rolu Thechi (కుందనాల రోలు తెచ్చి)

RadhikaKrishna Tunes

0:00 / 0:00

Kundanala Rolu Thechi (కుందనాల రోలు తెచ్చి)

18 540 просмотров · 1 г. назад
RadhikaKrishna Tunes
17,5 тыс. подписчиков
18 540 просмотров · 1 г. назад
Credits to Kanna Music:    • శ్రీ సీతారాముల కళ్యాణం (పసుపుదంపుల్ల పాట )...   Telugu Lyrics: కుందనాల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములేయ రారమ్మ |2| సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ పరుగూ పరుగున వచ్చి పసిడి రోకండ్ల కిపుడు మామిడాకు కంకణాలుకట్టరారమ్మ |2| సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ గల్లుగల్లుమని గాజూలు మ్రోగంగా పిల్ల పసుపు కొమ్మూలు వేయరారమ్మ |2| సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ పాల కొమ్మలు నవ్వంగ సన్నాయి మ్రోగంగా పచ్చి పసుపు కొమ్మూలు వేయారారమ్మ |2| సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ పెళ్లి దేవతలందరు వచ్చి చల్లని దీవెనలీయంగా పెద్ద పసుపు కొమ్మూలు వేయరారమ్మ |2| సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ కుందనాల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములేయ రారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ