Перейти к содержимому

ఆషాఢ బోనాలు.. గల్లిగల్లిల సందళ్లు | Telangana Bonalu New Song | Yragi Yeddula AI Melodies

Yragi Yeddula AI Melodies

0:00 / 0:00

ఆషాఢ బోనాలు.. గల్లిగల్లిల సందళ్లు | Telangana Bonalu New Song | Yragi Yeddula AI Melodies

3 150 просмотров · 3 мес. назад
Yragi Yeddula AI Melodies
1,29 тыс. подписчиков
3 150 просмотров · 3 мес. назад
🙏 ఆషాఢ బోనాలు.. గల్లిగల్లిల సందళ్లు.. 🙏 తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల పండుగ వైభవాన్ని ఈ ప్రత్యేక Telangana Bonalu New Telugu AI Song ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ పాటలో హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ తదితర అమ్మవార్ల వైభవం, బోనాల ఊరేగింపులు, పోతరాజుల చిందులు, డప్పుల దరువులు, తీన్మార్ బీట్‌లు, తెలంగాణ సంస్కృతి అద్భుతమైన సినీమాటిక్ AI విజువల్స్‌తో చూపించబడ్డాయి. 🎵 Song Highlights 🪔 Telangana Bonalu Festival 🙏 Goddess Mahankali Devotional Song 🥁 Teenmaar DJ Beats 💃 Pothuraju Dance 🎬 Cinematic AI Visuals ❤️ Telangana Culture & Tradition ఈ పాట నచ్చితే తప్పకుండా Like 👍 | Share 📤 | Comment 💬 | Subscribe 🔔 చేయండి. 🎼 Credits Lyrics: Yragi Yeddula (Hanmi Reddy Yeddula) Music & Vocals: : Suno AI Pro Visuals: ChatGpt & GeminiAI Pro Editing & Direction: Yragi Yeddula Channel: Yragi Yeddula AI Melodies AI Avatars: Lavanya & SriLekha 🤖 AI Disclosure This song features original lyrics written by the creator. Music, vocals, and cinematic visuals were created with the assistance of Artificial Intelligence (AI) tools and were creatively edited, directed, and produced by the channel creator. © Copyright Disclaimer © 2026 Yragi Yeddula AI Melodies. All Rights Reserved. This video contains original lyrics and original creative editing. Music, vocals, images, and cinematic visuals were generated using licensed AI tools and assembled into a unique original audiovisual work. Unauthorized copying, re-uploading, downloading, redistribution, or reuse of this video, visuals, lyrics, thumbnails, or audio without written permission is strictly prohibited. 📢 Disclaimer This video is created for devotional, cultural, and entertainment purposes. The visual representations of Hindu deities are artistic AI-generated interpretations intended to respectfully celebrate Telangana's Bonalu festival and its rich cultural traditions. 🔖 Hashtags #bonalusong #TelanganaBonalusong #Mahankali #Maisamma #Pochamma #Ellamma #Peddamma #BonaluSong #TeluguSong #TelanganaSongs #DevotionalSong #Teenmaar #Pothuraju #HyderabadBonalu #AIMusic #AISong #AIVideo #TeluguAISong #TeluguMusic #TelanganaFestival #Bonalu2026 #TeluguDevotional #AIVisuals #YragiYeddula #YragiYeddulaAIMelodies Full Song Lyrics: ఆషాఢా బోనాలు.. గల్లిగల్లిల సందళ్లు.. డప్పుల దరువుల మధ్య.. పోతరాజుల చిందుళ్లు.. పట్టు చీరలు కట్టి.. పసుపు కుంకుమవెట్టి.. యాపా రిల్లలు పట్టి.. పూనకాలు నిండుకుంట.. నెత్తిన.. బోనమెత్తి మొక్కుతమమ్మా.. ఓ మాంకాళమ్మా.. మమ్మేలుకోగ నీవే రావమ్మా.. ఓ మైసమ్మా.. నెత్తిన.. బోనమెత్తి మొక్కుతమమ్మా.. ఓ పోచమ్మా.. మమ్మేలుకోగ నీవే రావమ్మా.. ఓ ఎల్లమ్మా.. అరే.. డీజే కొట్టు.. తీన్మార్ కొట్టు.. డప్పుల సౌండ్ పెంచరోయ్! మన అమ్మవార్ల జాతరకు.. ఊరు వాడా కదలరోయ్!! చరణం 1: కోటపైన కొలువున్న తల్లీ.. గోల్కొండ జగదాంబిక దేవీ.. తొలి బోనం నీకేనోయమ్మా.. తోడై మమ్మేలగ రావమ్మా.. కోరిన కోర్కెలు దీర్చే తల్లీ.. సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి.. మలి బోనం నీకేనోయమ్మా.. నీడై మముగాపాడ రావమ్మా.. లాలూ దర్వాజ సింహవాహినీ.. మా పూజలందుకోగ రావమ్మా.. ఆషాఢా బోనాలు.. గల్లిగల్లిల సందళ్లు.. డప్పుల దరువుల మధ్య.. పోతరాజుల చిందుళ్లు.. పట్టు చీరలు కట్టి.. పసుపు కుంకుమవెట్టి.. యాపా రిల్లలు పట్టీ.. పూనకాలు నిండుకుంట.. నెత్తిన.. బోనమెత్తి మొక్కుతమమ్మా.. ఓ మాంకాళమ్మా.. మమ్మేలుకోగ నీవే రావమ్మా.. ఓ మైసమ్మా.. నెత్తిన.. బోనమెత్తి మొక్కుతమమ్మా.. ఓ పోచమ్మా.. మమ్మేలుకోగ నీవే రావమ్మా.. ఓ ఎల్లమ్మా.. అరే.. డీజే కొట్టు.. తీన్మార్ కొట్టు.. డప్పుల సౌండ్ పెంచరోయ్! మన అమ్మవార్ల జాతరకు.. ఊరు వాడా కదలరోయ్!! చరణం 2: బల్కంపేట ఎల్లమ్మ తల్లీ.. బావిలోన వెలసిన కల్పావల్లీ.. కష్టాలన్నీ కడతేర్చే మాతా.. నీ కల్యాణం వైభోగమే రేణుకమ్మా.. జుబ్లీ హిల్సూ గుట్ట పైనా.. కొలువైనా పెద్దమ్మ తల్లీ.. మహిమలు గల్ల చల్లని తల్లీ.. వరాలిచ్చే బంగారుతల్లీ.. చిల్కలగూడ కట్ట మైసమ్మా.. నీకు తీరొక్క తొట్టెలోయమ్మా.. శాలిబండ ముత్యాలమ్మా.. నీకు సాక పోసి మొక్కూతమమ్మా.. ఆషాఢా బోనాలు.. గల్లిగల్లిల సందళ్లు.. డప్పుల దరువుల మధ్య.. పోతరాజుల చిందుళ్లు.. పట్టు చీరలు కట్టి.. పసుపు కుంకుమవెట్టి.. యాపా రిల్లలు పట్టి.. పూనకాలు నిండుకుంట.. నెత్తిన.. బోనమెత్తి మొక్కుతమమ్మా.. ఓ మాంకాళమ్మా.. మమ్మేలుకోగ నీవే రావమ్మా.. ఓ మైసమ్మా.. నెత్తిన.. బోనమెత్తి మొక్కుతమమ్మా.. ఓ పోచమ్మా.. మమ్మేలుకోగ నీవే రావమ్మా.. ఓ ఎల్లమ్మా.. అరే.. డీజే కొట్టు.. తీన్మార్ కొట్టు.. డప్పుల సౌండ్ పెంచరోయ్! మన అమ్మవార్ల జాతరకు.. ఊరు వాడా కదలరోయ్!! ----- Yragi Yeddula (Hanmi Reddy Yeddula)