స్ట్రీట్ స్టైల్ టమోటా చట్నీ 😋 ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి!#StreetStyleChutney
Siri telugu vlogs
0:00 / 0:00
స్ట్రీట్ స్టైల్ టమోటా చట్నీ 😋 ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి!#StreetStyleChutney
401 просмотр · 3 недели назад
Siri telugu vlogs
720 подписчиков
401 просмотр · 3 недели назад
ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ టమోటా చట్నీని ఇంట్లోనే చాలా ఈజీగా, తక్కువ సమయంలో తయారు చేసుకుందాం 😋🍅
ఈ టమోటా చట్నీ ఇడ్లీ, దోశ, వడ, అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. 🌶️🔥
సింపుల్‌గా ఉండే పదార్థాలతో స్ట్రీట్ ఫుడ్ లాంటి అదిరిపోయే టేస్ట్ ఎలా తీసుకురావాలో ఈ వీడియోలో చూపించాను. ❤️
వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe ❤️ చేయడం మర్చిపోవద్దు.