Перейти к содержимому

Saraswathi Namostute ( Devotional Song on Lord Saraswathi Devi)

Saraswathi Swararchana

0:00 / 0:00

Saraswathi Namostute ( Devotional Song on Lord Saraswathi Devi)

54 612 просмотров · 6 лет назад
Saraswathi Swararchana
8,96 тыс. подписчиков
54 612 просмотров · 6 лет назад
రాగం :సరస్వతి ———————— తాళం: ఆది — ————— ॐ సరస్వతీ సదా నిను ॐ ————————————— పల్లవి :— ————— సరస్వతీ సదా నిను కొలిచెద నను బ్రోవవే శారదే దేవీ ॥ సరస్వతీ ॥ అను పల్లవి :— ———————— వాణీ —వీణా పాణీ — కుంతల వేణీ —పుస్తక ధారిణీ గీర్వాణీ —వాచస్పతి రాణీ — మంజులవాణీ —శర్వాణీ చిట్ట స్వరము :— ———————— సా , సా , నీ ; దా పా మా | నీ , దా , పా | మా రీ ; సా | దసరీమా ; రిమదా | ; దా ; పా |మా పా దాసా ॥ పదసరీ సనిద మపదసా నిదప | రిమపదా పమరి | సరిమా - రిమపా ॥ మపదా - పదసా దసరిమ పమరిస | సానిద పమరిస | , సా రీ మపద ॥ సరస్వతీ ॥ చరణం :— ————— దేవీ ! నవరాత్రులలో మూలా నక్షత్ర సప్తమి తిథిన నిను సేవించిన భక్తులకు— సకల విద్యా సంపదల నొసగి ముక్తి మోక్ష మార్గము చూపే చల్లని తల్లి సోల్ కట్టు స్వరము :— ——————————— సా, సా, నీ ; దా పా మా | తాధీం గిణత తోం ॥ తకిట ఝం - రిమదా | ; దా ; పా | మా పా దా సా ॥ ధిమిత తోం తరిత - మపదసా నిదప | ఝణుత తోం కిణత | సరిమా -కిటతోం ॥ మపదా - ఝణుతోం -దసరిమ పమరిస | తాకిట ఝంతక | , సా రీ మపద ॥ సరస్వతీ ॥ —————————————————————