ఈ ఇల్లు ఇక మాది కాదు… 💔😭 | ఎన్నో జ్ఞాపకాలతో వీడ్కోలు | Emotional Vlog
Rajitha Life
0:00 / 0:00
ఈ ఇల్లు ఇక మాది కాదు… 💔😭 | ఎన్నో జ్ఞాపకాలతో వీడ్కోలు | Emotional Vlog
287 просмотров · 1 месяц назад
Rajitha Life
425 подписчиков
287 просмотров · 1 месяц назад
💔 ఇన్నాళ్లు మా ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు… ఈరోజు ఆ ఇల్లు ఖాళీ చేసేశాం. 😭
ఆ ఇంట్లో గడిపిన ప్రతి రోజు, ప్రతి చిన్న జ్ఞాపకం ఇప్పుడు మనసులోనే మిగిలిపోయాయి. 🥹❤️
ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు తెలియకుండానే మనసు చాలా భారంగా అనిపించింది.
కొత్త అడుగు వేస్తున్నాం… కానీ పాత ఇంటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మాతోనే ఉంటాయి. ❤️
ఈ వీడియో మీకు నచ్చితే Like 👍 చేసి, Rajitha Life Channel ని Subscribe చేయండి. 🙏❤️
#TeluguVlogs #EmotionalVlog #FamilyVlog #HouseShifting #HomeMemories #TeluguVlog #RajithaLife