Перейти к содержимому

మరువగలనా.. నీదు కృప #new #akumarthi #2024 #సాహిత్య రత్న Akumarthi Daniel

Akumarthi Daniel

0:00 / 0:00

మరువగలనా.. నీదు కృప #new #akumarthi #2024 #సాహిత్య రత్న Akumarthi Daniel

56 837 просмотров · 2 г. назад
Akumarthi Daniel
39,4 тыс. подписчиков
56 837 просмотров · 2 г. назад
రచన, స్వరకల్పన, గానం సాహిత్య రత్న Dr. ఆకుమర్తి డేనియల్ సంగీతం : Spurgeon Raju. Rhythm నిషాంత్ పెనుమాక video: హేమంత్ పెనుమాక VFX & mixing Designer & PRO., Prasanna Kumar Digital Recording @Grace music Studios FACEBOOK: https://www.facebook.com/Vaaggeyakaru... INSTAGRAM: https://instagram.com/sahitya_ratna?i... Phone Pay & Google Pay number & Paytm number : 9848033803 WhatsApp number: +919848033803 SBI account: 10598913378 IFSC code SBIN0000850 HDFC account: AKUMARTHI DANIEL Account Number: 50100324081975 IFSC: HDFC0004011 Branch: SEETHAMMADHARA, Vizag. Account Type: SAVING మరువగలనా నీదు కృప కొలువగలనా నీదు కృప "2" తరుముచున్న మరణము నుండి కరము చాచి రక్షించునది "2" యేసూ నీకృప చాలయ్య యేసూ నీకృప చాలయ్య "2" "మరువగలనా" బీడువారిన నా బ్రతుకులో తొలకరి వర్షమై తడిపావు సేద్యము కాని నా ఆత్మను సాధ్యము చేసి పండించావు "2" నీకృపే కారణం "2" తీరిపోయెను నా ఋణం యేసూ నీకృప చాలయ్య యేసూ నీకృప చాలయ్య "2" "మరువగలనా" నూతన నిబంథనకు వారసునిగా చేసావు పాతవన్ని గతించగా సమస్తము నూతన పరిచావు "2" నేనిక వెనుతిరుగక "2" సాగెదను నీవెనుక యేసూ నీకృప చాలయ్య యేసూ నీకృప చాలయ్య "2" "మరువగలనా"