యాలంగి వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానము { కళ్యాణ్ weds సుస్మిత }24/09/2026
MC LIVE AND EVENTS
0:00 / 0:00
యాలంగి వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానము { కళ్యాణ్ weds సుస్మిత }24/09/2026
3 472 просмотра · Трансляция закончилась 3 нед. назад
MC LIVE AND EVENTS
1,24 тыс. подписчиков
3 472 просмотра · Трансляция закончилась 3 нед. назад
వివాహ వేదిక:
మా స్వగృహమునందు, ఈదరాడ సిద్ధార్ధ నగర్
వివాహ కర్త:
బిషన్ గోడి పౌలు గారు, రాజోలు.
స్థానిక సంఘకాపరి :
పాస్టర్. మేడిది శాంతిరాజు గారు, ఈదరాడ.
విందు :
ది. 24-9-2026 గురువారం ఉదయం 11 గంటలనుండి మా స్వగృహమునందు, ఈదరాడ- సిద్ధార్ధ నగర్
యాలంగి వీరపాప, వర్ధనపు విజయలక్ష్మి, కొల్లాబత్తుల నాగరాజు, గోడి పౌలు, మట్టా రాంబాబు, కుసుమ లక్ష్మీశ్రేయస్ గార్లు సిద్దార్ధ యూత్ వారు మరియు బంధుమిత్రుల అభినందనలతో
"వివాహము అన్ని విషయములలో ఘనమైనది". హెబ్రీ 13:4
యాలంగి వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానము
శ్రీమతి యాలంగి బేబి, W/o. (లేటు) వెంకటేశ్వరరావు
వ్రాయు శుభలేఖార్ధములు
మా ఏకైక కుమారుడు
వరుడు : చి॥ కళ్యాణ్
వధువు : చి||సౌ॥ సుస్మిత
(ప॥గో॥జిల్లా, చిట్టవరం - గొంది, వా॥లు శ్రీ గోగులమండ పోతురాజు (లేటు) శ్రీమతి మంగ దంపతుల కనిష్ఠ కుమార్తె)
వివాహ సమయం:
ది. 24-9-2026 గురువారం ఉదయం గం. 10 గంటలకు
అభిలాష :
దేవుని యొక్క దీవెనలతో - పెద్దల యొక్క ఆశీస్సులతో కుటుంబ సభ్యుల చల్లని దీవెనలతో కళ్యాణ్- సుస్మిత లను ఆశీర్వదించ ప్రార్ధన.
ఆగమనాభిలాషులు
మీ రాకను ప్రేమతో ఆహ్వానించువారు
శ్రీ విప్పర్తి నరసింహారావు (కాసు)
శ్రీమతి ఉమామణి
శ్రీమతి యాలంగి బేబి
W/o. (లేటు) వెంకటేశ్వరరావు
{Mc live and events}