Перейти к содержимому

Friday Fellowship Prayer | Bethel Prayer House Ministries | Nidamanoor | Bro. SADOC

BethelPH

0:00 / 0:00

Friday Fellowship Prayer | Bethel Prayer House Ministries | Nidamanoor | Bro. SADOC

40 просмотров · Трансляция закончилась 1 дн. назад
BethelPH
421 подписчик
40 просмотров · Трансляция закончилась 1 дн. назад
బేతేలు ప్రార్థన మందిరము మినిస్ట్రీస్, నిడమనూరు మీ అందరినీ శుక్రవారం సంఘ ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. 🗓️ తేదీ : 23 అక్టోబర్ 2026 ⏰ సమయం : సాయంత్రం 7:00 PM నుండి 9:00 PM వరకు 📍 స్థలం : Bethel Prayer House Ministries, Nidamanoor దైవ సేవకులు : బ్రదర్ సాదోకు ప్రార్థన, ఆరాధన, దేవుని వాక్యంతో ఆత్మీయంగా ఆశీర్వదించబడండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి పాల్గొనండి. “ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన నుండెదను.” — మత్తయి 18:20 🔔 మరిన్ని ఆత్మీయ వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేయండి.