Перейти к содержимому

వైశాలి – సిద్ధార్థ్ ప్రేమకథలో మరో ఆసక్తికరమైన మలుపు.“నా మనసే నీవైతే - 12”/heart touching stories

MynasTeluguStories

0:00 / 0:00

వైశాలి – సిద్ధార్థ్ ప్రేమకథలో మరో ఆసక్తికరమైన మలుపు.“నా మనసే నీవైతే - 12”/heart touching stories

5 125 просмотров · 9 часов назад
MynasTeluguStories
14,7 тыс. подписчиков
5 125 просмотров · 9 часов назад
సిద్ధార్థ్ అమెరికాలో ఉన్నా వైశాలి గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆమె వర్షంలో తడవకూడదని బెంజ్ కారు, పర్సనల్ డ్రైవర్‌ను ఏర్పాటు చేస్తాడు. కానీ వైశాలి మాత్రం తన ఆత్మగౌరవం కోసం ఆ కారును తిరస్కరిస్తుంది. “యు ఆర్ మైన్... ఎవరైనా నీ వంక చూడాలనుకుంటే ముందు సిద్ధార్థ్ అనే ఫైర్‌ని దాటుకుని రావాలి.” ❤️ తన భర్తలోని ఈ పొసెసివ్‌నెస్ ప్రేమగా మారుతోందని వైశాలి గ్రహిస్తుందా? మరోవైపు గౌతమి వేస్తున్న కొత్త కుట్ర ఏంటి? వైశాలి తల్లిదండ్రుల వర్ధంతి రోజున సిద్ధార్థ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? వైశాలి – సిద్ధార్థ్ ప్రేమకథలో మరో ఆసక్తికరమైన మలుపు... “నా మనసే నీవైతే - 12” వీడియో నచ్చితే Like 👍 | Share ❤️ | Subscribe 🔔 చేయండి. 🔖 Hashtags #నా_మనసే_నీవైతే #నా_మనసే_నీవైతే12 #TeluguStories #TeluguRomanticStory #TeluguLoveStory #TeluguNovel #TeluguKatha #RomanticStory #LoveStory #Siddharth #Vaishali #TeluguStory #TeluguAudioStories #TeluguKathalu #MynaTeluguStories