Перейти к содержимому

సీతమ్మను పెళ్లి కూతురు చేసే పాట..రచన గానం సుమతి చిదురాల #devotional Song. శ్రీరామ నవమి స్పెషల్..

Sumathi Chidurala

0:00 / 0:00

సీతమ్మను పెళ్లి కూతురు చేసే పాట..రచన గానం సుమతి చిదురాల #devotional Song. శ్రీరామ నవమి స్పెషల్..

35 264 просмотра · 6 месяцев назад
Sumathi Chidurala
3,59 тыс. подписчиков
35 264 просмотра · 6 месяцев назад
#devotional song #janakidevi Song #seethamma Song #devotionalsongs Telugu #telugu #bhaktigeethalu #devotionalsongstelugu Seetha Mahalaxmi Song seethamma pelli Song Sumathi chidurala 🙏 Note : ఈ పాటలు నా సొంత రచనలు.. దయచేసి నా అనుమతి లేకుండ You Tube chanal lo పెట్ట వద్దు PLZ..రచన గానం సుమతి చిదురాల సీతమ్మను పెళ్లికూతురు చేసే పాట 1: బంగారు మా తల్లి సుంగారాల సీతమ్మను పెళ్లికూతురును చేయ తరలి రారమ్మ పెద్ద ముత్తైదువులంతా తరలి రారమ్మ మీరు పెళ్లికూతురును చేయ తరలిరారమ్మ "బంగారు" 2: పసిడి వన్నెల సీతమ్మకు పట్టంచు చీరే కట్ట కన్నెలంతా మీరు కదిలి రారమ్మ కన్నెలంతా మీరు కదిలి రారమ్మ 3: సిరిమల్లె పూలు కట్టి సీతమ్మ సిగలో చుట్ట నారి శిరోమణులు నవ్వుతూ రారమ్మ నారి శిరోమణులు నవ్వుతూ రారమ్మ 4: కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన చుక్క పెట్ట పడతులంతా మీరు పరుగున రారమ్మ పడతులంతా మీరు పరుగున రారమ్మ 5; పచ్చనైన పాదాలకు పారాణి దిద్ధంగా నిండు ముత్తైదువులంతా దండిగా రారమ్మ మీరు నిండు ముత్తైదులంతా దండిగా రారమ్మ 6: కోదండ రాముణ్ణి కోమలాంగి సీతమ్మ కోరి చేయి పట్టే వేళ చూడగా రారమ్మ మీరు చూడగ రారమ్మ "బంగారు" ప్లీజ్ సబ్స్క్రయిబ్ లైక్ అండ్ షేర్ 🙏 రచన గానం సుమతి చిదురాల సీతమ్మను పెళ్లి కూతురు చేసే పాట..