Перейти к содержимому

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 2026 😱|అసలు పరిస్థితి ఇదేనా?| Hyderabad Ganesh nimarjan | Ram The Traveller

Ram The Traveller

0:00 / 0:00

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 2026 😱|అసలు పరిస్థితి ఇదేనా?| Hyderabad Ganesh nimarjan | Ram The Traveller

10 732 просмотра · 3 часа назад
Ram The Traveller
1,24 млн подписчиков
10 732 просмотра · 3 часа назад
#KhairatabadGanesh #GaneshNimajjanam #GaneshVisarjan #KhairatabadGanesh2026 #GaneshChaturthi2026 #HyderabadGanesh #Hyderabad #HyderabadGaneshVisarjan #GaneshNimajjanam2026 #TeluguVlogs #TeluguTravelVlogger #RamTheTraveller #HyderabadVlogs #GaneshFestival #GaneshChaturthi ఖైరతాబాద్ మహాగణపతి గణేష్ నిమజ్జనం 2026ని దగ్గర నుంచి చూడటానికి వెళ్లాను. 🙏 కానీ అక్కడికి వెళ్లిన తర్వాత నాకు ఎదురైన అనుభవం చాలా different గా ఉంది. భారీ జనసందోహం, traffic, నిమజ్జనం సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, రోడ్లపై పేరుకుపోయిన చెత్త, నీటిలో కనిపించిన waste — ఇవన్నీ ఈ వీడియోలో నిజంగా నేను చూసిన విధంగానే చూపించాను. ఇది కేవలం గణేష్ నిమజ్జనం వీడియో కాదు… నిమజ్జనం సమయంలో అక్కడి ground reality ఎలా ఉంది? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నిమజ్జనం తర్వాత అక్కడి పరిస్థితి ఎలా ఉంది? ఈ వీడియోలో పూర్తిగా చూడండి. ❤️ I visited Khairatabad Ganesh Visarjan 2026 to experience the immersion up close. But what I experienced there was very different from what I expected. Huge crowds, traffic, difficulties during the immersion, garbage on the roads and waste around the immersion area — I’ve shown the ground reality exactly as I experienced it. This is not just a Ganesh Visarjan video. It’s about the real situation on the ground during and after the immersion. Watch the full video and share your thoughts in the comments. 🙏 Jai Ganesh! ❤️ DISCLAIMER: This video is a documentary record of the conditions I personally witnessed during Khairatabad Ganesh Nimajjanam 2026. Some scenes show large crowds, traffic disruption, people entering restricted or risky areas, and waste generated during the event. These actions are not encouraged or promoted. Please follow the instructions of the police and authorities, stay in designated areas, and do not imitate unsafe behavior. The purpose of this video is to document the ground reality and raise awareness about public safety and cleanliness గమనిక: ఈ వీడియోలో చూపించిన దృశ్యాలు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 2026 సమయంలో నేను ప్రత్యక్షంగా చూసిన పరిస్థితులను డాక్యుమెంట్ చేయడానికి మాత్రమే చిత్రీకరించబడ్డాయి. ఇందులో భారీ జనసందోహం, ట్రాఫిక్‌కు అంతరాయం, కొంతమంది ప్రమాదకరమైన లేదా పరిమిత ప్రాంతాల్లోకి వెళ్లడం, అలాగే నిమజ్జనం సమయంలో ఏర్పడిన చెత్త వంటి దృశ్యాలు కనిపించవచ్చు.